Peppy Song Oo Pilla Released from Mechanic Rocky
Mass Ka Das Vishwak Sen is coming up with the highly anticipated mass action and comedy entertainer Mechanic Rocky written and directed by debutant Ravi Teja Mullapudi and produced by Ram Talluri under his banner SRT Entertainments. Starting from the First Look to the First Gear to the First Single, every promotional material received a tremendous response. As part of musical promotions, they released the second single- Oo Pilla.
Contrary to the first single, Oo Pilla is a lovely number that we instantly fall in love for the peppy beats. Jakes Bejoy who recently delivered a blockbuster album for Saripodhaa Sanivaaram has rendered a perfect number for the situation of the song in Mechanic Rockey. The song shows the love story of Rocky and Priya essayed by Vishwak Sen and Meenakshi Chaudhary respectively.
The protagonist who missed the chance to propose his love to his girl during B-Tech is content with the opportunity to meet and travel with her again. The lyrics written by Krishna Chaitanya describe the feelings of protagonist on his love interest. Nakash Aziz crooned the song soulfully. Vishwak Sen and Meenakshi looked lovely together in the song. The visuals indeed are as impressive as the composition.
Shraddha Srinath is the other actress in the movie for which the cinematography is by Manojh Katasani. Anwar Ali is the editor and Kranthi Priyam is the production designer. Satyam Rajesh and Vidya Sagar J are the executive producers.
Mechanic Rockey is set for Diwali release on October 31st.
Cast: Vishwak Sen, Meenakshi Chaudhary, Shraddha Srinath, Naresh, Viva Harsha, Harshavardhan, Roadies Raghu Ram
Technical Crew:
Writer, Director: Ravi Teja Mullapudi
Producer: Ram Talluri
Production Banner: SRT Entertainments
Music: Jakes Bejoy
DOP: Manojh Katasani
Production Designer: Kranthi Priyam
Editor: Anwar Ali
Executive producers: Satyam Rajesh, Vidya Sagar J
PRO: Vamsi-Shekar
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి ‘మెకానిక్ రాకీ’ నుంచి లవ్లీ అండ్ పెప్పీ సాంగ్ ఓ పిల్లా రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హైలీ యాంటిసిపేటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’తో రాబోతున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి SRT ఎంటర్టైన్మెంట్స్పై నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్, ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ సెకండ్ సింగిల్- ఓ పిల్ల సాంగ్ ని రిలీజ్ చేశారు.
ఓ పిల్లా పెప్పీ బీట్స్ తో ఇన్స్టంట్ గా లవ్ లో పడే బ్యూటిఫుల్ నంబర్. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని అందించిన జేక్స్ బెజోయ్ మెకానిక్ రాకీలోని సాంగ్ సిట్యువేషన్ కి పర్ఫెక్ట్ నెంబర్ అందించారు. ఈ పాట రాకీ, ప్రియగా కనిపించిన లీడ్ యాక్టర్స్ లవ్ స్టోరీని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
బి-టెక్ సమయంలో తన ప్రేమను తన అమ్మాయికి ప్రపోజ్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో మళ్లీ ఆమెతో కలిసే అవకాశం రావడంతో ఆనందపడతాడు. కృష్ణ చైతన్య రాసిన లిరిక్స్ హీరో లవ్ పై వున్న ఫీలింగ్స్ ని ప్రజెంట్స్ చేస్తోంది. నకాష్ అజీజ్ ఈ పాటను అద్భుతంగా పాడారు. ఈ పాటలో విశ్వక్ సేన్, మీనాక్షి బ్యూటీఫుల్ గా కనిపించారు. విజువల్స్ ప్లజెంట్ గా వున్నాయి.
శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.
మెకానిక్ రాకీ అక్టోబర్ 31న దీపావళికి విడుదల కానుంది.
తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
పీఆర్వో: వంశీ-శేఖర్