Thanks Audience For Making “Vikatakavi” A Big Success – Rajani
Jaat – Tittle confirmed for Sunny Deol, Gopichand Malineni movie
Bollywood Star Sunny Deol, known for his commanding screen presence and impactful performances, approaches his 100th film in a career spanning over four decades. The mass hero who is making waves with his recent hit Gadar 2 teams up with mass director Gopichand Malineni, celebrated for his ability to blend intense action with compelling narratives, for a new film. This collaboration is set to deliver an unparalleled cinematic experience that will captivate audiences nationwide.
Produced by Naveen Yerneni and Y Ravi Shankar of Mythri Movie Makers, alongside TG Vishwa Prasad of People Media Factory, this project gets a powerful title “Jaat”. The makers have also unveiled the film’s first look poster, on the occasion of Sunny Deol’s birthday.
The first look poster showcases Sunny Deol in a powerful and intense avatar, setting the tone for what audiences can expect from this action-packed film. The poster that sees Sunny Deol holding a massive fan with blood marks all over his body hints at the high-octane drama and larger-than-life action sequences that are set to redefine the genre.
“Jaat” features a stellar cast including Randeep Hooda, Vineet Kumar Singh, Saiyami Kher and Regina Cassandra in pivotal roles, adding depth and dynamism to the film.
The movie will have top-notch technicians handling different departments. The film’s music is composed by the sensational Thaman S, with Rishi Punjabi handling the cinematography, Navin Nooli overseeing the editing, and Avinash Kolla in charge of production design. The technical crew, including action choreographers Peter Hein, Anl Arasu, Ram Laxman, and Venkat, promises to deliver breathtaking stunts and action sequences.
The shoot of the movie is presently underway in Hyderabad. The makers have also announced to unveil motion poster of the movie today at 4:05.
Cast: Sunny Deol, Randeep Hooda, Vineet Kumar Singh, Saiyami Kher, Regina Cassandra, and others
Technical Crew:
Writer, Director: Gopichand Malineni
Producers: Naveen Yerneni, Y Ravi Shankar, TG Vishwa Prasad
Banners: Mythri Movie Makers, People Media Factory
Music: Thaman S
DOP: Rishi Punjabi
Editor: Navin Nooli
Production Designer: Avinash Kolla
CEO: Cherry
Ex-Producers: Baba Sai Kumar Mamidipalli, Jaya Prakash Rao (JP)
Action Choreographer: Peter Hein, Anl Arasu, Ram Laxman, Venkat
Dialogues: Saurabh Gupta
Writing Team: M Vivek Anand, Nimmagadda Srikanth, Srinivas Gavireddy, Mayukh Adithya Krishna
Costume Designers: Bhaski (Hero), Rajesh Kamarsu
Publicity Designer: Gopi Prasanna
VFX: Deccan Dreams
PRO: Vamsi-Shekar
Marketing: First Show
సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోస్ట్ ఎవైటెడ్ యాక్షనర్ #SDGM టైటిల్ జాత్- ఎక్సప్లోజివ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ సెట్ చేసిన ఫస్ట్ లుక్
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ యాక్షన్ హీరోగా నాలుగు దశాబ్దాల తన సక్సెస్ ఫుల్ కెరీర్లో100 మైల్ స్టోన్ మూవీకి చేరువయ్యారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ గద్దర్ 2 తో అలరించిన సన్నీ డియోల్, ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో అలరించే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు. ఈ కొలాబరేషన్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వప్రసాద్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి “జాత్” అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. సన్నీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ సన్నీ డియోల్‌ను పవర్ ఫుల్, ఇంటెన్స్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది, ఈ యాక్షన్-ప్యాక్డ్ మూవీ నుండి ప్రేక్షకులు ఏమి ఆశించవచ్చో టోన్ ని సెట్ చేస్తుంది. సన్నీ డియోల్ తన శరీరమంతా బ్లడ్ మార్క్స్ తో మ్యాసీవ్ ఫ్యాన్‌ని పట్టుకుని ఉన్న పోస్టర్ హై-ఆక్టేన్ డ్రామా, లార్జర్-దేన్-లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ లని సూచిస్తుంది.
“జాత్” చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమాకి టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ థమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ కొరియోగ్రాఫర్లు పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్ వెంకట్ బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ,యాక్షన్ సీక్వెన్స్‌లను అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈరోజు 4:05 గంటలకు సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
నటీనటులు: సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, టిజి విశ్వ ప్రసాద్
బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
సిఈవో: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : బాబా సాయి కుమార్ మామిడిపల్లి, జయ ప్రకాష్ రావు (జేపీ)
యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్
డైలాగ్స్: సౌరభ్ గుప్తా
రైటింగ్ టీం: ఎం వివేక్ ఆనంద్, నిమ్మగడ్డ శ్రీకాంత్, శ్రీనివాస్ గవిరెడ్డి, మయూఖ్ ఆదిత్య కృష్ణ
కాస్ట్యూమ్ డిజైనర్లు: భాస్కీ (హీరో), రాజేష్ కమర్సు
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
VFX: దక్కన్ డ్రీమ్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో