పరదా కథ చాలా గొప్పగా ఉంటుంది… ఆగస్ట్ 22న మిస్ అవ్వకుండా థియేటర్స్ లో

SHIVA To Re-Release soon in Telugu, and followed in Hindi and Tamil shortly after that
The first re-release teaser has been attached to COOLIE film releasing on 14th August for people to experience the new SOUND of SHIVA in DOLBY ATMOS with 4 K visuals.
More than three decades later, one of the greatest Indian films of all time is all set to make history once again and this time with completely redone sound using the latest advancements in AI technology .
Annapurna Studios’ cult production of Ram Gopal Varma’s SHIVA redefined cinema with its raw intensity and extremely realistic action sequences, never seen before on the Indian screen. It shattered box office records while also receiving tremendous critical acclaim, securing a place among CNN-IBN’s top 100 films of all time.
And now on the occasion of the 50th year anniversary of the studio, it is all set to come back in theatres again. The sound of Shiva has been completely redone from the original mono mix to Dolby Atmos for the first time ever using highly advanced AI engineering.
Speaking about this historic re-release, Akkineni Nagarjuna said, “Shiva was the film that gave me an iconic hero status, making my character unforgettable. The fact that it remains one of the most talked-about films even after so many years motivated my brother Venkat Akkineni and me to plan its re-release in the grandest way possible. We felt we owe it to the audience who made it such a cult classic, and also to a new generation who may have only seen it on YouTube. So RGV, Venkat, and I decided to present it once again to audiences with an unprecedented DOLBY ATMOS sound experience with 4K visuals.”
Director Ram Gopal Varma added, “Nagarjuna’s and the producers’ trust in me is what helped the film reach such great heights. It’s unbelievable that even today, people remember every scene and character. Annapurna Studios’ decision to re-release has truly thrilled me. Although the original sound was highly appreciated, it was decided to redo it entirely to match today’s standards. By using advanced AI technology, we have converted the original mono mix to Dolby Atmos. People might have seen SHIVA before, but I promise no one has experienced it the way they will now, with its brand new sound.”
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కల్ట్ క్లాసిక్ ‘శివ’ త్వరలో తెలుగులో రీ-రిలీజ్, ఆ తర్వాత హిందీ, తమిళ భాషలలో విడుదల
శివ రీ-రిలీజ్ టీజర్ ఆగస్టు 14న విడుదల కానున్న కూలీతో వస్తోంది. ఆడియన్స్ డాల్బీ అట్మోస్‌లో 4 కె విజువల్స్‌తో శివ కొత్త సౌండ్, విజువల్ ని ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.
ఇండియన్ సినిమాల్లో మైలురాయిగా నిలిచిన శివ ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ సారి సౌండ్ మొత్తం హై ఎండ్ AI టెక్నాలజీతో రీ–డిజైన్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్లో, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివా తన రా ఇంటెన్సిటీ, రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో సినిమాకు కొత్త డెఫినిషన్ ఇచ్చింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. CNN–IBN టాప్ 100 ఇండియన్ ఫిల్మ్స్‌లో స్థానం సంపాదించింది.
ఇప్పుడు, అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా, మళ్లీ థియేటర్స్‌లోకి వస్తోంది. ఒరిజినల్ మోనో మిక్స్ సౌండ్‌ను తొలిసారి డాల్బీ ఆట్మాస్, హై ఎండ్ AI ఇంజనీరింగ్‌తో రీ–క్రియేట్ చేశారు.
ఈ రీ–రిలీజ్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. “శివ నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టిన సినిమా. నా క్యారెక్టర్ మరిచిపోలేని స్థాయికి వెళ్లింది. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటూ ఉండటం చూసి, నా అన్నయ్య వెంకట్ అక్కినేని, నేను కలిసి, దీన్ని గ్రాండ్‌గా రీ–రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకులకే కాకుండా, యూట్యూబ్‌లో చూసిన కొత్త జెనరేషన్‌కి కూడా థియేటర్లో అనుభవం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే RGV, వెంకట్, నేను కలసి, డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4K విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నాం’అన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నాగార్జున, ప్రొడ్యూసర్స్ నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ రోజుకీ ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్‌ను గుర్తుపెట్టుకోవడం నాకు అద్భుతంగా అనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ రీ–రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు నిజంగా థ్రిల్ ఇచ్చింది. ఒరిజినల్ సౌండ్ అప్పట్లో చాలా హైగా అప్రిషియేట్ చేయబడినా, ఈ రోజు స్టాండర్డ్స్‌కి సరిపడేలా మొత్తం రీ–డూ చేయాలని నిర్ణయించుకున్నాం. అడ్వాన్స్డ్ AI టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ ఆట్మాస్కి మార్చాం. శివని అందరూ చూసే ఉంటారు, కానీ ఈ కొత్త సౌండ్‌తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్ పీరియన్స్ చేయలేదు.ఈ సారి ఆ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ’అన్నారు.