ఇట్లు అర్జున లో యూత్‌ఫుల్ క్యారెక్టర్ చేశాను. ప్రతి అమ్మాయి కీర్తి క్యారెక్టర్‌కు

Saroj Kumar’s Raw and Intense Avatar Unveiled in CHAPRI First Look
Actor and filmmaker Saroj Kumar, who has impressed audiences with his distinctive performances in films like Mangalyaṁ, Parakramam, and Nirbandham, is all set to entertain audiences with yet another intriguing concept. His upcoming film, titled CHAPRI, has now grabbed attention with the makers unveiling its first-look poster.
Taking complete creative charge of the project, Saroj Kumar has handled multiple responsibilities, including Story, Screenplay, Dialogues, Lyrics, Editing, Music, and Direction. The film is produced by Saroj, Pramod Padamati, and Prithvi Chauhan under the banner of BSK Main Stream.
The film features Saroj Kumar in the lead role, alongside Aishwarya Bora, Divya Jyothi, Shloka, Praveen, Mohan Arya, Jeeva Balachander, Priyanka Singh, and others in pivotal roles.
CHAPRI revolves around a young boy from a slum and his journey of love. His life takes an unexpected turn when he encounters a group of wealthy individuals, whose presence brings dramatic changes to his world. With love, unexpected challenges, and intriguing twists forming the core of the narrative, the film explores whether the protagonist succeeds in his love journey or faces defeat.
The newly released first-look poster presents Saroj Kumar in a completely different and raw avatar. Sporting a rugged, rustic look that reflects the character of a slum-dwelling youngster, Saroj appears in an intense action-packed mode, raising curiosity about the film’s storyline and his character.
Further details about the film will be announced soon.
CAST:
Saroj Kumar, Aishwarya Bora, Divya Jyothi, Shloka, Praveen, Mohan Arya, Jeeva Balachander, Priyanka Singh, and others.
TECHNICAL CREW:
Banner: BSK Main Stream
Story, Screenplay, Dialogues, Lyrics, Editing, Music & Direction: Saroj Kumar
Producers: Saroj Kumar, Pramod Padamati, Prithvi Chauhan
Chief Executive Producer: Praveen Guduri
Cinematography: Ramesh Marrepalli
Art Director: Nani Devarapalli
Publicity Designs: Anil – Bhanu
PRO: Eluru Sreenu, Maduri Madhu
Costume Designer: Ajay Joy
సరోజ్ కుమార్ స్వీయ నిర్మాణంలో రానున్న ఛప్రి ఫస్ట్ లుక్ పోస్టర్
మాంగళ్యం, పరాక్రమం, నిర్భంధం వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రల్లో రానున్న నూతన చిత్రం ఛప్రి. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
స్లమ్‌లో ఉండే ఓ కుర్రాడు.. అతడి ప్రేమ ప్రయాణం.. ఆ జర్నీలో కొంత మంది డబ్బున్న వ్యక్తులు ఎదురు పడటం, వారి వల్ల అతని జీవితం తలకిందులు అవ్వడం అనే ఆసక్తికరమైన పాయింట్స్‌తో ‘ఛప్రి’ మూవీని తెరకెక్కించారు. ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథలో చివరకు ఏం జరుగుతుంది? అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అతని ప్రేమలో విజయం సాధిస్తాడా? లేదా? అన్నది ‘ఛప్రి’ మూల కథ. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని తాజాగా విడుదల చేశారు.
ఛప్రి ఫస్ట్ లుక్‌లో సరోజ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. స్లమ్ కుర్రాడిలా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ని గమనిస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో హీరో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం: సరోజ్, ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు
టెక్నికల్ టీం
బ్యానర్: BSK మెయిన్ స్ట్రీమ్
కథ – స్క్రీన్‌ప్లే – సంభాషణలు – సాహిత్యం – ఎడిటింగ్ – సంగీతం – దర్శకత్వం: సరోజ్
నిర్మాతలు: సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్ గూడూరి
సినిమాటోగ్రఫీ: రమేష్ మర్రెపల్లి
ఆర్ట్ : నాని దేవరపల్లి
పబ్లిసిటీ డిజైన్ : అనిల్ – భాను
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మాడూరి మధు
కాస్ట్యూమ్ డిజైనర్: అజయ్ జాయ్
