శబ్దం టెక్నికలీ చాలా రోజుల తర్వాత చూసిన టాప్ నాచ్ ఫిల్మ్- నాని

Mirai Release Date Confirmed
Super Hero Teja Sajja, the rising star of Indian cinema, is on a mission to redefine the superhero genre in the country. The actor, who is riding high on the immense success of Hanu-Man across the nation, is all set to captivate once again with his next ambitious project, Mirai. This pan-India action-adventure film will see Teja Sajja donning the larger-than-life role of a Super Yodha, a character that promises to be as thrilling and dynamic as the superhero genre itself. Directed by Karthik Ghattamaneni, Mirai is being produced by TG Vishwa Prasad and Krithi Prasad under the banner of People Media Factory.
As officially announced by the makers, this much-awaited Pan India movie will have a grand release worldwide in 8 different languages in 2D and 3D formats on August 1st. With the Raksha Bandhan and Independence Day holidays following closely, Mirai is poised to capitalize on the festive spirit, further boosting its appeal.
In the release date poster, Teja Sajja is seen standing between snow mountain peaks, holding a staff, and gazing intently. The grandeur of the movie is evident in this single poster.
Mirai boasts a stellar cast, with Rocking Star Manoj Manchu stepping into the shoes of the antagonist, a role that promises to be as menacing as it is memorable. Ritika Nayak plays the leading lady opposite Teja Sajja.
Teja Sajja’s dedication and hard work are clearly visible in the exciting promos of the film. The young actor is pushing his limits to bring the character of Super Yodha to life. Under the expert direction of Karthik Ghattamaneni, Mirai is shaping up to be a cinematic experience unlike any other. His meticulous approach to creating a completely new world on screen is also evident in the promotional material.
Karthik Ghattamaneni handled the cinematography, besides penning the screenplay, alongside Manibabu Karanam who also wrote dialogues. Gowra Hari provides the music. Sri Nagendra Tangala is the art director of the movie, whereas Vivek Kuchibhotla is the co-producer. whereas Sujith Kumar Kolli is the Executive Producer.
Cast: Super Hero Teja Sajja, Manoj Manchu, Ritika Nayak
Technical Crew:
Director: Karthik Gattamneni
Producer: TG Vishwa Prasad & Krithi Prasad
Banner: People Media Factory
Co-producer: Vivek Kuchibhotla
Executive Producer: Sujith Kumar Kolli
Music: Gowra Hari
Art Director: Sri Nagendra Tangala
Writer: Manibabu Karanam
PRO: Vamsi-Shekar
సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మిరాయ్’ ఆగస్టు 1న వరల్డ్ వైడ్ రిలీజ్
యంగ్ స్టార్ సూపర్ హీరో తేజ సజ్జా దేశంలో సూపర్ హీరో స్టయిల్ రీడిఫైన్ లక్ష్యంతో ఉన్నారు. హను-మాన్ సినిమా పాన్ ఇండియా అఖండ విజయంతో దూసుకుపోతున్న తేజ, తన నెక్స్ట్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’ తో మరోసారి అందరినీ అలరించబోతున్నారు. ఈ పాన్-ఇండియా యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నాడు, ఈ పాత్ర సూపర్ హీరో స్టయిల్ లో ఎక్సయిటింగ్, డైనమిక్‌గా వుండబోతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా 8 వేర్వేరు భాషలలో 2D మరియు 3D ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవ సెలవులు దగ్గరగా వస్తున్నందున మిరాయ్ ఫెస్టివల్ స్పిరిట్ ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.
రిలీజ్ డేట్ పోస్టర్లో, తేజ సజ్జా మంచు పర్వత శిఖరాల మధ్య నిలబడి, ఒక కర్రను పట్టుకుని, ఇంటెన్స్ గా చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఒక్క పోస్టర్లోనే సినిమా గ్రాండియర్ స్పష్టంగా కనిపిస్తుంది.
మిరాయ్ లో అద్భుతమైన తారాగణం వుంది, రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మెమరబుల్ గా వుండబోతోంది. తేజ సజ్జా సరసన రితికా నాయక్ కథానాయికగా నటించింది.
తేజ సజ్జా అంకితభావం, కృషి ఈ చిత్రం ప్రోమోలలో స్పష్టంగా కనిపిస్తాయి. సూపర్ యోధ పాత్రకు ప్రాణం పోసేందుకు తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రంగా మలుస్తున్నారు. స్క్రీన్ పై పూర్తిగా కొత్త ప్రపంచాన్ని సృష్టించారని ప్రమోషనల్ మెటీరియల్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని అందిచడంతో పాటు డైలాగ్స్ రాస్తున్న మణిబాబు కరణంతో కలసి స్క్రీన్‌ప్లే రాశారు. గౌరహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ & కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
రైటర్: మణిబాబు కరణం
పీఆర్వో: వంశీ-శేఖర్