Akkada Ammayi Ikkada Abbayi Song Unveiled by Superstar Mahesh Babu
Popular anchor-turned-hero Pradeep Machiraju is coming up with his second film as hero- Akkada Ammayi Ikkada Abbayi. Directed by young and talented directors’ duo Nitin and Bharath, Deepika Pilli is the leading lady in the film billed to be a unique love and family entertainer. The film produced by Monks & Monkeys had its first look and motion video launched recently to good response.
Meanwhile, they started the musical promotions by releasing the first single Le Le Le Le. Superstar Mahesh Babu did the honours of unveiling this mesmerizing number scored by Radhan. We know how big hit Neeli Neeli Akasam song from Pradeep’s first movie 30 Rojullo Preminchadam Ela was. Likewise, Le Le Le Le also posesses all the elements to become a viral sensation.
Radhan composed a soothing melody and the orchestration is impressive, adding depth to the song. After a long hiatus, Udit Narayan lent his enchanting voice to a Telugu track, bringing an extra layer of charm to the song. The romantic number, which beautifully showcases the chemistry between the lead pair, features lyrics by Sridhar Aavunoori. Sekhar Master’s choreography adds to the song’s allure, with both Pradeep and Deepika Pilli enchanting with their graceful moves.
The love story portrayed through the blindfold game is a unique and creative concept. The visuals are stunning, with the song beautifully captured in an exotic rural setting, enhancing the song’s romantic charm.
Vennela Kishore, Satya, and Getup Srinu are the other prominent cast of the movie that has cinematography by MN Balreddy, while Kodati Pavankalyan is the editor. Sandeep Bolla has penned the story and dialogues, while Asishteja Pulala is the production designer.
Cast: Pradeep Machiraju, Deepika Pilli, Vennela Kishore, Satya, Getup Srinu, Muralidhar Goud, G M Sundar, John Vijay, Rohini, Jhansi, and others.
Technical Crew:
Production Banner: Monks & Monkeys
Screenplay & Direction: Nitin – Bharath
Music: Radhan
DOP: MN Balreddy
Editor: Kodati Pavankalyan
Production Designer: Asishteja Pulala
Story & Dialogues: Sandeep Bolla
Co-Director: Sanghamitra Gaddam
Costume Designer: Manasa Nunna
Choreography: Sekhar Vj , Viswa Raghu , Yash , Ram
Lyricists: Chandra Bose ,Rakendu Mouli , Sridhar Aavunoori
Vfx: Deccan Dreams
Vfx Supervisor: Arun Pawar
Di & Sfx & Mixing: Annapurna Studios
Direction Team: Kolanu Karthik Dabbeta, Bokka Gouthami Reddy, Himavanth, Vj Maddala
Associate Editor: Likhith Lee
Production Manager: Aerolla Pramod Kumar
Makeup Chief: Praveen (Pandu)
PRO: Vamsi Shekar
Marketing: First Show
సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మెస్మరైజింగ్ సాంగ్ లే లే లే లే
పాపులర్ యాంకర్- టర్న్డ్- హీరో ప్రదీప్ మాచిరాజు తన సెకండ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తో అలరించబోతున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పిల్లి ప్రదీప్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ వీడియోకు మంచి స్పందన వచ్చింది.
మేకర్స్ ఫస్ట్ సింగిల్ లే లే లే లే లే విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు. రధన్ స్కోర్ చేసిన ఈ మెస్మరైజింగ్ నంబర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. ప్రదీప్ ఫస్ట్ సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లోని ‘నీలి నీలి ఆకాశం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అదేవిధంగా, లే లే లే లే కూడా వైరల్ సంచలనంగా మారడానికి అన్ని ఎలిమెంట్స్ ని కలిగి ఉంది.
రధన్ కంపోజ్ చేసిన అద్భుతమైన మెలోడీ, ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది, పాటకు డెప్త్ జోడించింది. కొంత గ్యాప్ తర్వాత ఉదిత్ నారాయణ్ తన మెస్మరైజ్ చేసే వాయిస్ ని తెలుగు ట్రాక్‌కి అందించారు, ఇది పాటకు అదనపు ఆకర్షణను తీసుకువచ్చింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీని అందంగా ప్రజెంట్ చేసే రొమాంటిక్ నంబర్‌కు శ్రీధర్ ఆవునూరి లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ప్రదీప్, దీపికా పిల్లి బ్యూటీఫుల్ డ్యాన్సింగ్ మూవ్స్ తో మెస్మరైజ్ చేశారు.
బ్లైండ్‌ఫోల్డ్ గేమ్ ద్వారా చిత్రీకరించబడిన ప్రేమకథ ఒక యూనిక్, క్రియేటివ్ కాన్సెప్ట్. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, అద్భుతమైన గ్రామీణ నేపథ్యంలో అందంగా షూట్ చేసిన ఈ సాంగ్ రొమాంటిక్ చార్మ్ ని మరింతగా పెంచింది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.
తారాగణం: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ బ్యానర్: మాంక్స్ & మంకీస్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: నితిన్ – భరత్
సంగీతం: రధన్
DOP: MN బాలరెడ్డి
ఎడిటర్: కోదాటి పవనకల్యాణ్
ప్రొడక్షన్ డిజైనర్: ఆశిస్తేజ పులాల
కథ & మాటలు: సందీప్ బొల్లా
కో-డైరెక్టర్: సంఘమిత్ర గడ్డం
కాస్ట్యూమ్ డిజైనర్: మానస నున్న
కొరియోగ్రఫీ: శేఖర్ Vj , విశ్వ రఘు , యష్ , రామ్
సాహిత్యం: చంద్రబోస్, రాకేందు మౌళి, శ్రీధర్ ఆవునూరి
Vfx: దక్కన్ డ్రీమ్స్
Vfx సూపర్వైజర్: అరుణ్ పవార్
డి & ఎస్ఎఫ్ఎక్స్ & మిక్సింగ్: అన్నపూర్ణ స్టూడియోస్
డైరెక్షన్ టీం: కొలను కార్తీక్ దబ్బెట, బొక్క గౌతమి రెడ్డి, హిమవంత్, వీజే మద్దాల
అసోసియేట్ ఎడిటర్: లిఖిత్ లీ
ప్రొడక్షన్ మేనేజర్: ఏరోళ్ల ప్రమోద్ కుమార్
మేకప్ చీఫ్: ప్రవీణ్ (పాండు)
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో