గగన్ బాబు, కశికా కపూర్, ఎ కె జంపన్న, తోట లక్ష్మీ కోటేశ్వరరావు,

6 Movies in 2 Years – 70mm Entertainments Officially Locked
Renowned production house 70mm Entertainments has officially locked six new scripts for production, signalling the start of an ambitious new chapter. To mark the occasion, the team held a puja ceremony today, invoking blessings for the upcoming ventures. These six films will be developed and released over the next two years, forming a diverse and dynamic slate aimed at entertaining audiences while upholding the banner’s hallmark of quality storytelling.
Founded by producers Vijay Chilla and Shashi Devireddy, 70mm Entertainments has consistently delivered critically acclaimed and commercially successful films that have struck a chord with both audiences and critics alike. Their past ventures include:
2015 – Bhale Manchi Roju (Starring Sudheer Babu and Wamiqa Gabbi), a stylish action-comedy that gained cult status
2017 – Anando Brahma (featuring Taapsee Pannu, Srinivas Reddy, Vennela Kishore), a unique horror-comedy that redefined genre storytelling
2019 – Yatra (Starring Mammootty), a heartfelt political biopic that resonated deeply with the audience
2021 – Sridevi Soda Center (Starring Sudheer Babu and Anandhi), a socially conscious drama with strong visual storytelling
Speaking about the upcoming ventures, producers Vijay Chilla and Shashi Devireddy stated, “Each of the six upcoming projects will offer something exciting for the audience and promise a true theatrical experience. We believe in delivering quality content, and these films will continue that tradition.”
The projects will be filmed sequentially, one after another, ensuring each production receives the time and attention it deserves. While the details regarding directors and lead actors are currently under wraps, 70mm Entertainments confirmed that updates will be shared in the coming days.
With a strong track record of distinctive storytelling, 70mm Entertainments is set to once again captivate audiences with a slate of films that promise to blend innovation with entertainment.
పూజా కార్యక్రమాలతో ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేసిన 70mm ఎంటర్టైన్మెంట్స్, రెండేళ్లలో ఆరు రిలీజులు
ప్రముఖ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్టైన్మెంట్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ, ఇవాళ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయనున్నారు. వేర్వేరు జానర్స్‌లో ఎప్పటిలాగే క్వాలిటీ స్టోరీటెల్లింగ్‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి స్థాపించిన 70mm ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటివరకు క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రసంశలు పొందిన ఎన్నో హిట్ సినిమాలు అందించింది.
2015 – భలే మంచిరోజు (సుధీర్ బాబు, వామికా గబ్బి) – స్టైలిష్ యాక్షన్ కామెడీ, కల్ట్ హిట్‌గా నిలిచింది.
2017 – ఆనందో బ్రహ్మ (తాప్సీ పన్ను, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్) – హారర్ కామెడీని రీడిఫైన్ చేసింది.
2019 – యాత్ర (మమ్ముట్టి) – భావోద్వేగాలతో నిండిన పొలిటికల్ బయోపిక్, ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది
2021 – శ్రీదేవి సోడా సెంటర్ (సుధీర్ బాబు, ఆనంది) – సోషల్ మెసేజ్‌తో కూడిన విజువల్‌గా రిచ్ డ్రామాగా నిలిచింది.
వచ్చే ప్రాజెక్టుల గురించి నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ – ప్రతి సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది. మేము ఎప్పుడూ క్వాలిటీ కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తాం. ఈ ఆరు సినిమాలు కూడా అదే ట్రడిషన్‌ను కొనసాగిస్తాయి.
అద్భుతమైన నిర్మాణ విలువలతో ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చిత్రీకరించనున్నారు. డైరెక్టర్లు, హీరోల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
ఇప్పటివరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించిన 70mm ఎంటర్టైన్మెంట్స్ మరోసారి కొత్త కాన్సెప్ట్స్‌తో ఎంటర్టైనింగ్ హిట్ సినిమాలు అందించేందుకు సిద్ధమవుతోంది