నాగబంధం విజువల్‌గా ప్రేక్షకులకు గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది – డైరెక్టర్ అభిషేక్
శ్వాగ్ స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలా ఎంగేజింగ్ గా
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’.
