Talcum Powder Fun-filled Racy Glimpse Unveiled – Theatrical Release On

Chakkora – Lunar Love Bird Censored with U/A – Worldwide Release on October 9
Chakkora – Lunar Love Bird, the mass poetry musical love story produced by Dr. Chintada Hemarao under the High Joy Commercials banner and made under the production banner of VIP – Vintage Iconic Pictures, has completed its censor formalities and received a U/A certificate. The film is written and directed by Manga Srinivas.
The censor board members appreciated the producer and director after watching the film. The team was praised for delivering a youthful family entertainer without any cuts and with a crisp runtime of 2 hours, 17 minutes and 58 seconds. The members also appreciated the engaging screenplay, which is said to keep audiences hooked throughout the film.
Chakkora – Lunar Love Bird is set to have a worldwide theatrical release on October 9 through Sri Lakshmi Pictures. The film’s audio rights have been acquired by T-Series Music.
The film stars Sravan, Malaika T Vasupal, Anushka Luhar, Yamini, LB Sriram, Suman, Brahmaji, Indraja, Mani Chandana, Nellore Sudarshan, Prabhavathi, Madhavi Prasad, Janardhan, Akella Gopala Krishna, Vangapandu, Vamsi, Sumanth, Bhanu, Surya Makireddy and others.
Technical Crew:
Locations & Promotional Officer: Sanapala Chinnababu
Cashier: Harish
Line Producer: Kapardhi
Executive Producer: Lalam Kannaji
SFX: Raghunadh Kemishetti
VFX: Chandu Adi
DTS Sound Engineer: Radhakrishna
Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam
Action Choreography: Ram Kishan
PRO: Suresh (SK Media)
Production Designer: Ram Charan Teja Labhani
DOP: Ruppa G Krsna
Editor: Marthand K Venkatesh
Music Director: Prince Henry
Producer: Dr. Chintada Hemarao
Written & Directed by: Manga Srinivas
అక్టోబర్ 9th వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న చకోర – Lunar Love Bird’ మూవీ Censored U/A
High Joy Commercials బ్యానర్ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ చకోర – Lunar Bird . ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్ర నిర్మాత మరియు దర్శకుల్ని అభినందించారు. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అతి తక్కువ నిడివి 2.17.58 సెకండ్స్ తో ఆద్యంతం ప్రేక్షకులని సీట్ లో నుంచి కదలకుండా కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో చిత్రాన్ని రక్తి కట్టించారని చిత్ర యూనిట్ ని ప్రశంసించారు.
శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా చకోర – Lunar Love Bird’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. చకోర ఆడియో హక్కులు TSeries Music దక్కించుకుంది.
నటీనటులు – శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు
టెక్నీషియన్స్
————-
లొకేషన్స్ & ప్రమోషనల్ ఆఫీసర్ : సనపల చిన్నబాబు
క్యాషియర్ : హరీష్
లైన్ ప్రొడ్యూసర్: కపర్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : లాలం కన్నాజీ
ఎస్ఎఫ్ఎక్స్ : రఘునాధ్ కేమిశెట్టి
వీఎఫ్ఎక్స్ : చందు ఆది
డీటీఎస్ సౌండ్ ఇంజనీర్ : రాధాకృష్ణ
పాటలు : రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
యాక్షన్ కొరియోగ్రఫీ – రామ్ కిషన్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
ప్రొడక్షన్ డిజైనర్ – రామ్ చరణ్ తేజ్ లాభాని
డీవోపీ – రుప్ప గోపీకృష్ణ
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ డైరెక్టర్ – ప్రిన్స్ హెన్రీ
నిర్మాత – డా. చింతాడ హేమారావు
రచన, దర్శకత్వం – మంగా శ్రీనివాస్
