ది ప్యారడైజ్ మాస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా – న్యాచురల్ స్టార్

RANABAALI Wraps Up Shoot – Enters Post-Production
The highly anticipated Pan-India film ‘RANABAALI’, starring Vijay Deverakonda and Rashmika Mandanna in the lead roles, has successfully wrapped up its shoot. The film was shot on a massive scale over 130 days, with the makers maintaining high production values throughout the extensive schedule.
With the entire shoot now completed, the team has officially entered the post-production phase. Director Rahul Sankrityan shared glimpses from the wrap-up celebrations on social media, marking the completion of this ambitious filming journey.
‘RANABAALI’ is gearing up for a grand worldwide theatrical release on October 16, coinciding with the auspicious occasion of Vijayadashami.
The film has generated considerable curiosity among fans and movie lovers, with Vijay Deverakonda and Rashmika Mandanna sharing the screen once again. The recently released teaser further amplified expectations around the film, offering a glimpse into its grand scale and intriguing world.
The makers are also gearing up to unveil the film’s first single, ‘Yendayya Saami…’, with the full song set to be released soon.
Presented by T-Series and produced by Naveen Yerneni and Y. Ravi Shankar under the prestigious Mythri Movie Makers banner, ‘RANABAALI’ is set against the backdrop of the 19th century and is inspired by real historical events that took place between 1854 and 1878 during the British colonial period.
CAST
Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo, and others
TECHNICAL CREW
Banner: Mythri Movie Makers
Presented by: Gulshan Kumar, Bhushan Kumar & T-Series Films
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
Story & Direction: Rahul Sankrityan
Co-Producers: Anurag Parvathneni, Shiv Chanan
CEO: Cherry
Music: Ajay–Atul
DOP: Neerav Shah, Jishnu Bhattacharjee
Writer: Pramod Thammineni
Production Designer: Shivam Rao Nagasani
Editor: Karthika Srinivas R
Chief Executive Producer: R. Chandrasekhar
Executive Producer: Chembolu Sai Aditya
Choreography: Krithi Mahesh
Costume Designer: Archana Rao
Art Director: Vithal Kosanam
VFX Supervisor: Sunil Raju Chinta
Action Choreographers: Yannick Ben, Andy Long Nguyen, Robin Subbu
Sound Designer: Raghunath Kemisetti
Publicity Designer: Kabilan Chelliah
PRO: Suresh – SK Media
Marketing: First Show
షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ రణబాలి –
అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి” షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మొత్తం 130 రోజుల పాటు భారీ ఎత్తున, హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా టీమ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమాగా అటు వారి ఫ్యాన్స్ లోనూ, ఇటు మూవీ లవర్స్ లోనూ “రణబాలి” సినిమా ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది. త్వరలో “రణబాలి” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్..’ఏందయ్యా సామీ..’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నారు.
“రణబాలి” సినిమాను టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది.
నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు
టెక్నికల్ టీమ్
—————–
బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో – చెర్రి
మ్యూజిక్ – అజయ్ – అతుల్
డీవోపీ – నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ – ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ – కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ – యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ – రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )
మార్కెటింగ్ – ఫస్ట్ షో
