ఇరుముడి కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి

Kiran Abbavaram Announces Another Interesting Project Under KA Productions in Collaboration with Pournami Entertainments
With the aim of bringing versatile stories and innovative concepts to Telugu audiences while encouraging young talent, actor Kiran Abbavaram established the KA Productions banner. The banner recently produced Thimmarajupalli TV, which went on to achieve success. Now, KA Productions has announced another interesting project in collaboration with Pournami Entertainments.
The film is being presented by Kiran Abbavaram and directed by Anush Gorak. Kiran Abbavaram is producing the project along with Y. Shivashankar Naidu. Kushlu Maddala, Rehman, Namritha MV, and Tanuja Puttuswamy are playing key roles in the film.
The announcement poster has already sparked curiosity. Featuring a glimpse of bird legs, the poster carries the intriguing caption, “You have never seen a story like this on screen before, and you have never imagined a genre like this.” The poster gives the impression that the makers are bringing a completely new kind of story and an unconventional genre to the screen. More updates about the film will be revealed by the makers soon.
Cast:
Kushlu, Namritha MV, Rehman, Tanuja Puttuswamy, and others
Technicians:
Publicity Design – Ananth Kancharla
Costume Designer – Meghana Gummadi
Art Directors – Makkena Vijay Kumar, Jeemon
VFX Supervisor – Junaid Ulla, Haika Studios
Associate Producer – Rithikesh Gorak
Executive Producer – Venkat Rahul
Line Producer – Allu Balakrishna
Editor – Akhil Chakravarthy
Music – Jecin George
Co-Producers – Vineela Sahitya, Kushlu
Banners – KA Productions, Pournami Entertainments
Producers – Kiran Abbavaram, Y. Shivashankar Naidu
Script, DOP & Direction – Anush Gorak
PRO – Suresh (SK Media)
పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారు. బ్యానర్ పై ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనూష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర నాయుడు. వై. తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పక్షి కాళ్లను చూపిస్తూ, ‘ఇలాంటి కథను మీరు ఇప్పటిదాకా తెరపై చూడలేదు, ఇలాంటి జానర్ ను మీరు ఊహించలేదు..’అంటూ రాసిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. ఒక కొత్త తరహా కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు అనే ఇంప్రెషన్ అనౌన్స్ మెంట్ పోస్టర్ తో అందరిలో కలుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు
కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్, తనూజ పుట్టుస్వామి, తదితరులు
టెక్నీషియన్స్
పబ్లిసిటీ డిజైన్ – అనంత్ కంచెర్ల
కాస్ట్యూమ్ డిజైనర్ – మేఘన గుమ్మడి
ఆర్ట్ డైరెక్టర్ – మక్కెన విజయ్ కుమార్, జీమోన్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – జునైద్ ఉల్లా, హైకా స్టూడియోస్
అసోసియేట్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అల్లు బాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ – వెంకట్ రాహుల్
ఎడిటర్ – అఖిల్ చక్రవర్తి
మ్యూజిక్ – జేసిన్ జార్జ్
కో ప్రొడ్యూసర్స్ – వినీల సాహిత్య, కుష్లు
బ్యానర్స్ – కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్స్ – కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై
స్క్రిప్ట్, డీవోపీ, డైరెక్షన్ – అనూష్ గోరక్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
