
Title and first look poster of the film Chiranjeevi unveiled
The film Chiranjeevi, starring Kiku Yamanala and Kashish Khan in the lead roles, has officially launched its title and first look poster. The film also features key roles played by Tanikella Bharani, Eswari Rao, Goparaju Ramana, Srikanth Bharath, Viva Raghav, and others. The movie is being produced under the Kiku Entertainments banner by Deepti Nadiminti, with Shuba Sai Venkat as the director. “Chiranjeevi” is gearing up for a summer release. Recently, the film’s title and first look poster were launched by Mega Brother Nagababu. On this occasion, the film team expressed their gratitude to Nagababu.
The story revolves around a young man named Chiru, who has dextrocardia (a rare condition in which the heart is located on the right side of the chest). The film portrays how he overcomes the struggles and challenges in his life and how he manages to achieve his goals despite his rare medical condition. The director Subha Sai Venkat has crafted the film in an engaging and inspiring manner throughout. The movie is set to be released in the summer with all elements designed to engage the audience. The makers will soon announce the official release date of “Chiranjeevi.”
Cast:
Kiku Yamanala, Kashish Khan, Tanikella Bharani, Eswari Rao, Goparaju Ramana, Srikanth Bharath, Viva Raghav, and others.
Technical Team:
DOP: Ramakrishna
Music: Shekar Chandra
Editing: Chota K. Prasad
Executive Producer: Yash Mittal
Choreography: Govind
PRO: GSK Media (Suresh – Sreenivas)
Producer: Deepti Nadiminti
Script and Direction: Shuba Sai Venkat
మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా “చిరంజీవి”. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.”చిరంజీవి” సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా లాంఛ్ చేశారు.ఈ సందర్భంగా నాగబాబుకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.
డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో ఉండే చిరు అనే యువకుడు తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను, సవాళ్లను, అరుదైన పరిస్థితిని ఎలా తట్టుకుని నిలబడ్డాడు , తను అనుకొన్నవి ఎలా సాధించాడు అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా, ఇన్స్ పైరింగ్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శుభ సాయి వెంకట్. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో సమ్మర్ రిలీజ్ కు రాబోతోందీ చిత్రం. త్వరలోనే “చిరంజీవి” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటులు – కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
డీవోపీ – రామకృష్ణ
మ్యూజిక్ – శేఖర్ చంద్ర
ఎడిటింగ్ – ఛోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యష్ మిట్టల్
కొరియోగ్రఫీ – గోవింద్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా (సురేష – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్- దీప్తి నడిమింటి
స్క్రిప్ట్, డైరెక్షన్- శుభ సాయి వెంకట్
