A Heartfelt Promise – Chiranjeevi Prepares To Introduce Free Education

Papam Pratap to Release in theaters from April 17
పాపం ప్రతాప్ ఏప్రిల్ 17న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ ప్రస్తుతం పలు ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తిరువీర్ హీరోగా S.P.దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పాపం ప్రతాప్’. పాయల్ రాధకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది.
కృషి ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూనిక్ ప్రమోషన్స్ తో ఆసక్తిని పెంచింది.
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ నవవధూవరులగా కనిపించడం క్యురియాసిటీ పెంచింది.
ఈ చిత్రంలో అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషిస్తున్నారు. K.M రాధా కృష్ణ, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి విశ్వేశ్వర్ ఎస్.వి డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్.
నటీనటులు: తిరువీర్ , పాయల్ రాధకృష్ణ, అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా తదితరులు
టెక్నికల్ టీం:
దర్శకత్వం: S.P.దుర్గా నరేష్,
నిర్మాతలు: రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి
DOP: విశ్వేశ్వర్ ఎస్.వి
సంగీతం: K.M రాధా కృష్ణ, సురేష్ బొబ్బిలి
ఎడిటర్: అన్వర్ అలీ
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
స్టంట్స్: మార్వెల్ నటరాజ్
కొరియోగ్రాఫర్ : ఈశ్వర్ పెంటి
లిరిక్ రైటర్స్: సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, రెహమాన్
పీఆర్వో: వంశీ శేఖర్
