
Poyekaalam Neeku Lyrical Song Released from Sky
Starring Murali Krishnam Raju, Shruti Shetty, and Anand in lead roles, “Sky” is being produced by Nagireddy Guntaka, Srilakshmi Guntaka, Murali Krishnam Raju, and Prudhvi Pericherla under the Valour entertainment studios banner. The film is directed by Prudhvi Pericherla. This project also introduces a new music director, Shiva Prasad, to the industry. Currently, “Sky” is in post-production and is set to release soon for audiences.
Recently, the lyrical song ‘Poyekaalam Neeku’ from the film was released. The lyrics for this song were written by Prudhvi Pericherla, and it is sung by Yadu Krishnan and Vallavan, with music composed by Shiva Prasad featuring a catchy tune. This melody that touches the deepest corners of the heart, expressing pain, love, and emotional intensity through powerful lyrics and mesmerizing composition.
The previously released song ‘Tapane Telupaga’ from “Sky” received a very positive response and has reached millions of views. Makers are expecting a similarly good reception for ‘Poyekaalam Neeku’.
Cast: Murali Krishnam Raju, Shruti Shetty, Anand Bharati, Rakesh Master, MS, KLK Mani Bamma, and others.
Technical Team:
Banner: Valour entertainment studios
Screenplay & Direction: Prudhvi Pericherla
DOP: Rasool Ellore
Editor: Suresh RS
Publicity Designer: Krishna Digitals
Digital Media: Vineeth Goud
Producers: Nagireddy Guntaka, Prudhvi Pericherla, Srilakshmi Guntaka, Murali Krishnam Raju
Dialogues & Story: Prudhvi Pericherla, Murali Krishnam Raju
Music: Shiva Prasad
Lyrics: Prudhvi Pericherla
Executive Producers: Swathi Penmetsa, Likhitha Guntaka
PRO: GSK Media (Suresh & Sreenivas)
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై” సినిమా నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న “స్కై” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘పోయేకాలం నీకు..’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల లిరిక్స్ రాయగా, యదు కృష్ణన్ మరియు వల్లవన్ పాడారు. శివప్రసాద్ క్యాచీ ట్యూన్ తో కంపోజ్ చేశారు. ‘పోయేకాలం నీకు..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘పోయేకాలం నీకు ముందుందని చెబుతుంటే, సచ్చిపోతున్నారు విననే వినను అంటుంటే, రాంగే రైటై పోదని చెబుతూ నేను ఉంటున్నా, రైటే రైటంటు వేగంగా నువ్వు పోతున్నావ్, నీకోసం పోరి వస్తుంటే పో పో పోమ్మని తరిమేశావ్, చాల్లే నీకు నా గొడవే, ఎందుకు లే నన్ను వదిలేసెయ్..’ అంటూ సాగుతుందీ పాట. “స్కై” చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘తపనే తెలుపగ..’ సాంగ్ ప్రేక్షకాదరణ పొంది మిలియన్ వ్యూస్ రీచ్ అయింది, ఇప్పుడు ఈ ‘పోయేకాలం నీకు..’ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ బావిస్తున్నారు.
నటీనటులు – మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ – వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల
డీవోపీ – రసూల్ ఎల్లోర్
ఎడిటర్ – సురేష్ ఆర్స్
పబ్లిసిటీ డిజైనర్ – కృష్ణ డిజిటల్స్
డిజిటల్ మీడియా – వినీత్ గౌడ్
ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు
డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు
మ్యూజిక్ – శివ ప్రసాద్
లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
