
Rashmika Mandanna The Girlfriend theatrical release on November 7
National Crush Rashmika Mandanna stars opposite talented actor Dheekshith Shetty in the upcoming film The Girlfriend. This beautiful love story is directed by Rahul Ravindran and is being produced by Dheeraj Mogilineni and Vidya Koppineedi under the banners of Geetha Arts and Dheeraj Mogilineni Entertainment, with presentation by renowned producer Allu Aravind.
Today, the makers released a special video announcing the film’s release date. The Girlfriend will hit theatres worldwide on November 7 in a grand theatrical release across five languages – Hindi, Telugu, Tamil, Malayalam, and Kannada.
The announcement video strikes a chord with audiences through a unique and thought-provoking message: “As lovers, are we really the same type? How compatible are we with each other? Among all the couples that come together for various reasons, how many truly have that clarity? Do you have it? Come to theatres on November 7 – let’s talk.”
This creative approach featuring Rashmika and Dheekshith has impressed viewers and raised curiosity around the film.
Cast:
Rashmika Mandanna, Dheekshith Shetty, and others.
Technical Crew
Cinematography: Krishnan Vasant
Music: Hesham Abdul Wahab
Costume Design: Shravyavarma
Production Design: S. Ramakrishna, Monika Nigotre
PRO: GSK Media, Vamsi Kaka
Marketing: First Show
Presented by: Allu Aravind
Production Banners: Geetha Arts, Dheeraj Mogilineni Entertainment
Producers: Dheeraj Mogilineni, Vidya Koppineedi
Written and Directed by: Rahul Ravindran
నవంబర్ 7న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా.
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
ఈ రోజు ఓ స్పెషల్ వీడియోతో “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. నవంబర్ 7న ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రేమికులుగా మనం ఒకే టైపా, ఒకరికొకరం ఎంతవరకు కరెక్ట్ ?, రకరకాల కారణాలతో కలిసే ప్రేమికుల్లో ఎంతమందికి ఈ క్లారిటీ ఉంటుంది ?. మీకు ఉందా ?, నవంబర్ 7న థియేటర్స్ కు రండి డిస్కస్ చేద్దాం..’ అంటూ ప్రేక్షకుల్ని రశ్మిక, దీక్షిత్ ఇన్వైట్ చేస్తున్న రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఇన్నోవేటివ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.
నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్