
Abhi dekh lijiye… The Raja Saab Trailer Review
The Raja Saab, a highly anticipated film in the combination of Rebel Star Prabhas, talented director Maruthi, and the prestigious production house People Media Factory, has finally unveiled its trailer. Fans of Prabhas and movie lovers had been eagerly waiting for this moment, and the trailer lives up to the hype by delivering a perfect festive treat packed with commercial elements. Offering a blend of fun and fear, the trailer presents a stylish and vintage version of Prabhas. It begins with a hypnotist taking Prabhas into a massive haveli, where mysterious and unexpected events unfold. The reason behind it all is the grandfather character played by Sanjay Dutt. A master of psychological skills and paranormal control, he plays mind games with terrifying power.
With the line “Abhi dekh lijiye…”, Prabhas steps into the haveli as Raja Saab to face this dark force. His makeover, screen presence, and body language in the Raja Saab look are truly striking. Director Maruthi has masterfully visualized every incident in the haveli to mesmerize the audience. Highlights of the trailer include Prabhas fighting a crocodile and taking on dark forces. Along with these horror elements, the fun and romantic scenes with beautiful heroines further add to the film’s appeal. The trailer also showcases the film’s high technical standards and impressive CGI, reflecting People Media Factory’s uncompromising production quality. Director Maruthi, as promised, has crafted a full-fledged romantic horror comedy featuring vintage Prabhas, making it a wholesome family entertainer. The Raja Saab is gearing up for a worldwide theatrical release on January 9, just in time for Sankranti, and Prabhas is expected to set new box office records with this film.
Cast: Prabhas, Nidhhi Agerwal, Malavika Mohanan, Riddhi Kumar, Sanjay Dutt, and others
Technical Crew:
Editing – Kotagiri Venkateswara Rao
Cinematography – Karthik Palani
Music – Thaman
Action Directors – Ram-Lakshman, King Solomon
Production Designer – Rajeevan
Creative Producer – S. K. N
Executive Producer – T. G. Krishnaprasad
PRO – GSK Media (Suresh – Sreenivas), Vamsi Kaka
Co-Producer – Vivek Kuchibhotla
Producer – T. G. Vishwa Prasad
Writer & Director – Maruthi
రెబల్ స్టార్ ప్రభాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, స్టార్ డైరెక్టర్ మారుతి “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ.
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ కోసం రెబల్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్ కు తెరదించుతూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో “రాజా సాబ్” ట్రైలర్ పండుగ ఫీస్ట్ ను అందిస్తూ రిలీజైంది. ఫన్, ఫియర్ తో పాటు వింటేజ్ ప్రభాస్ ను ఆల్ట్రా స్టైలిష్ గా చూపించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ను ఒక హిప్నాటిస్ట్ ఓ భారీ హవేలీలోకి తీసుకెళ్తడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అక్కడ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. దానికి కారణం తాత (సంజయ్ దత్). సైకలాజికల్ గా అన్ని విద్యలు తెలిసి, ప్రేతాత్మలను నియంత్రిస్తూ బ్రెయిన్ తో గేమ్ ఆడుకునే ఆ తాత శక్తిని ఎదుర్కోవడం ఆసాధ్యం.
‘అభీ దేఖ్ లీజియో…’ అంటూ ఆ దుష్టశక్తిని ఎదుర్కొనేందుకు రాజా సాబ్ గా హవేలీలోకి అడుగుపెడతాడు ప్రభాస్. రాజా సాబ్ లుక్ లో ప్రభాస్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ వన్స్ మోర్ అనేలా ఉంది. హవేలీలో జరిగిన ప్రతి ఘటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా పిక్చరైజ్ చేశారు దర్శకుడు మారుతి. మొసలితో ప్రభాస్ చేసిన ఫైట్, దుష్టశక్తులతో పోరాడే తీరు ట్రైలర్ లో హైలైట్ గా నిలుస్తోంది. ఈ హారర్ ఎలిమెంట్స్ తో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్స్ తో ప్రభాస్ చేసిన ఫన్, రొమాంటిక్ సీన్స్ మరో ఆకర్షణగా మారాయి. “రాజా సాబ్” ట్రైలర్ లోని హై టెక్నికల్ వ్యాల్యూస్, సీజీ వర్క్స్ ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంత అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మించిందో చూపిస్తున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తను ప్రామిస్ చేసినట్లే రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో వింటేజ్ ప్రభాస్ తో ఒక ఫుల్ మీల్స్ లాంటి మూవీని హోస్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించినట్లు ట్రైలర్ ప్రూవ్ చేస్తోంది. వచ్చే సంక్రాంతి పండక్కి జనవరి 9న “రాజా సాబ్” వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త రికార్డులు సృష్టించబోతున్నారు.
నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కృతి ప్రసాద్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి