
Vidhrohi Trailer Launched by Allari Naresh
The upcoming film Vidhrohi, starring Ravi Prakash, Shivakumar, Charishma Shreekar, and Saikee in lead roles, is being directed by V. S. V. and produced by Venkata Subramanyam Vijjana. Made as a suspense crime thriller, the movie recently revealed its first look, launched by Hero Srikanth, followed by the first song released by director V. V. Vinayak, and the second song by music director R. P. Patnaik. Now, with post-production completed, the film’s trailer has been officially unveiled by Comedy King Allari Naresh. The release date of Vidhrohi will be announced soon.
Speaking at the trailer launch, Allari Naresh said:
“The trailer of Vidhrohi looks very good. Many of the people working on this movie are very close to me. I wish this film to be a big success for them. The trailer I released also came out really well. My best wishes to the director and producer. I hope the cast and technicians will achieve great success with this film.”
Producer Venkata Subramanyam shared:
“On behalf of our team, I sincerely thank Comedy King Allari Naresh garu for launching our Vidhrohi trailer. Earlier, actor Srikanth garu, director V. V. Vinayak garu, and music director R. P. Patnaik garu extended their support to us. We are very happy to receive such encouragement from the industry. We will be bringing this film to the audience very soon.”
Director V. S. V. stated:
“The first look released by Srikanth garu received a tremendous response. Similarly, the first song launched by director V. V. Vinayak garu is being widely appreciated. The second song released by R. P. Patnaik garu is also trending. Now, Allari Naresh garu has launched our trailer and conveyed his best wishes—we are very thankful to him. Ravi Prakash and Shivakumar delivered excellent performances. Every character in this film is designed to leave an impression. We’ve crafted this movie as a suspense crime thriller with a unique point never seen before. The release date will be announced soon.”
Cast: Ravi Prakash, Shivakumar, Charishma Shreekar, Saikee ,Thagubothu Ramesh, Madhunandan, Koteshwar Rao, Jabardasth Bobby, Ranveer Sai, R. Karna, Naviketh Patil, Raghavendra Pappula, Anvesh, DJ, Manamma, Diya, Madhuri, Saniya, Aneesh Ram, RJ Naidu, Krishna Rao, Tadivela, and others.
Crew:
PRO – Veerababu B
Stills – Shaik Alim Pasha
Publicity Designer – Viva Reddy
DI – Ganesh Kommarapu
CG – Anil Kumar Bangaru
Makeup – Raja Badisa
Costumes – V. Yedukondalu
DTS & Mixing – Jayanthan Suresh
SFX – Hemant Mandula
Manager & Executive Manager – K. Mallik
Art Director – Ravibabu Dondapati
Choreographers – Sun Ray Master, Mohan Krishna Master
Fights – Dragon Prakash
Editing – Upendra, MNR
DOP – Satish Muthyala
Lyrics – Suresh Gangula, Dev Pawar, Uma Vanguri
Music – Bheems Ceciroleo
Producer – Venkata Subramanyam Vijjana
Story, Screenplay, Dialogues, Direction – V. S. V.
కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించిన ‘విద్రోహి’ ట్రైలర్
రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించారు. త్వరలోనే విద్రోహి చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ట్రైలర్ విడుదల అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘విద్రోహి’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో పని చేసిన వారు నాకు చాలా క్లోజ్ పర్సన్స్. వారికి ఈ సినిమా మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను విడుదల చేసిన ట్రైలర్ కూడా చాలా బాగుంది. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమా సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాని అన్నారు.
ఈ చిత్ర నిర్మాత వెంకట సుబ్రమణ్యం మాట్లాడుతూ – మా ‘విద్రోహి’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన కామెడీ కింగ్ అల్లరి నరేష్‌గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు హీరో శ్రీకాంత్ గారు, దర్శకుడు వివి వినాయక్‌గారు , సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు.
దర్శకుడు వి ఎస్ వి మాట్లాడుతూ.. ‘‘హీరో శ్రీకాంత్‌గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే దర్శకులు వి వి వినాయక్ గారు విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ చాలా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఆర్ పి పట్నాయక్ గారు విడుదల చేసిన 2nd సాంగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు ట్రైలర్ ను అల్లరి నరేష్ గారు విడుదల చేసి, టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మూవీలో రవిప్రకాష్, శివ కుమార్ అద్భుతంగా నటించారు. ఇందులోని ప్రతి క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకు రాని సరికొత్త పాయింట్‌తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాము. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.
రవిప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి, తాగుబోతు రమేష్, మధునందన్, కోటేశ్వరరావు, జబర్దస్త్ బాబీ, రణ్వీర్ సాయి, ఆర్ కర్ణ, నవికేత్ పాటిల్, రాఘవేంద్ర పప్పుల, అన్వేష్. డిజె, మనమ్మ, దియా, మాధురి, సానియా, అనీష్ రామ్, ఆర్ జే నాయుడు, కృష్ణారావు, తడివేలు తదితరులు నటించిన ఈ చిత్రానికి
పీఆర్ఓ – వీరబాబు. బి
స్టిల్స్ – షేక్ అలిం పాషా
పబ్లిసిటీ డిజైనర్ – వివరెడ్డి
డీఐ – గణేష్ కొమ్మరాపు
సీజీ – అనిల్ కుమార్ బంగారు
మేకప్ – రాజా బడిస
కాస్ట్యూమ్ – వి.ఏడుకొండలు
డీటీఎస్ అండ్ మిక్సింగ్ జయంతన్ సురేష్ , ఎస్ఎఫ్ఎక్స్ – హేమంత్ మందుల
మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ – కె మల్లిక్
ఆర్ట్ డైరెక్టర్ – రవిబాబు దొండపాటి
కొరియోగ్రాఫర్స్ – సన్ రే మాస్టర్, మోహన్ కృష్ణ మాస్టర్
పైట్స్ – డ్రాగన్ ప్రకాష్
ఎడిటింగ్ – ఉపేంద్ర, ఎంఎన్ఆర్
డీవోపీ – సతీష్ ముత్యాల
లిరిక్స్ – సురేష్ గంగుల, దేవ్ పవార్, ఉమా వంగూరి
మ్యూజిక్ – భీమ్స్ సిసిరోలియో
ప్రొడ్యూసర్ – వెంకట సుబ్రమణ్యం విజ్జన ,
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – వి ఎస్ వి