
Little Hearts to Release in Theaters from September 5
Little Hearts is an upcoming film starring Mouli Tanuj, known for 90s Middle Class Biopic, and rising actress Shivani Nagaram, who gained fame with Ambajipeta Marriage Band. The movie is directed by Sai Marthand under the ETV Win Original Production banner. Aditya Hasan, the director of 90s Middle Class Biopic, has turned producer for this project. The film is being brought to theatres by producers Bunny Vas and Vamsi Nandipati.
Initially slated for release on September 12, the makers have now decided to release Little Hearts a week earlier, on September 5, with a grand theatrical release. Announcing the revised date, the movie team said they are arriving early to make audiences laugh and enjoy. The recently released teaser has received a tremendous response, and the team is confident that the same love will translate to the big screens.
Cast
Mauli Tanuj, Shivani Nagaram, Rajeev Kanakala, S.S. Kanchi, Anita Chowdary, Satya Krishnan, and others
Technical Crew
Writer & Director – Sai Marthand
Producer – Aditya Hasan
PRO – GSK Media (Suresh – Srernivas)
Music – Sinjith Yerramilli
Cinematography – Surya Balaji
Editor – Sridhar Sumpalli
Art Director – Divya Pavan
Executive Producers – Vinod Nagul, Murali Punna
సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “లిటిల్ హార్ట్స్” మూవీ
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కావావాల్సి ఉండగా..ఒక వారం ముందుగానే 5వ తేదీనే థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా మూవీ టీమ్ స్పందిస్తూ ప్రేక్షకులను నవ్వించేందుకు ముందుగానే వస్తున్నాం అని తెలిపారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లోనూ ఇదే ఆదరణ దక్కుతుందని “లిటిల్ హార్ట్స్” టీమ్ నమ్మకంతో ఉంది.
నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న