
Actress Nabha Natesh Shares Emotional Post on World Environment Day
On the occasion of World Environment Day, actress Nabha Natesh shared an emotional post on Instagram along with a photo of her hugging a tree. The post quickly caught the attention of netizens, who praised her heartfelt message about nature.
In her post, Nabha wrote:
“Hugged a tree today, pretty sure it hugged me back. It felt like the Earth whispered, “You’re part of this.” Not the center, not the author – just stardust in its spell. Here to feel, grow, exist. On World Environment Day, I’m just grateful to be written in.”
On the work front, Nabha Natesh is currently part of several exciting projects. She plays a key role in Swayambhu alongside Nikhil and is also starring in another prestigious pan-India film titled Nagabandham. Both films are gearing up for release soon, with more big projects lined up for the actress.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్ నభా నటేష్
ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది హీరోయిన్ నభా నటేష్. ఆమె ఇన్ స్టా గ్రామ్ ద్వారా చేసిన ఈ పోస్ట్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్ తో నేచర్ గురించి నభా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిందంటూ నెటిజన్స్ కామెంట్స్ రాస్తున్నారు. తన సోషల్ మీడియా పోస్ట్ లో నభా స్పందిస్తూ – ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను…ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. ఎంతో అందమైన ఈ ప్రపంచాన్ని చూసేందుకు వచ్చిన అతిథులం మనం. ఇక్కడ ప్రకృతి మనకెన్నో గొప్ప అనుభవాలు ఇస్తోంది. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన నేచర్ కి రుణపడి ఉంటాను. అని పేర్కొంది.
ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ లో నటిస్తోంది నభా నటేష్. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభుతో పాటు మరో ప్రెస్టీజియస్ మూవీ నాగబంధంలో నటిస్తోంది. ఈ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. త్వరలో స్వయంభు, నాగబంధం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని క్రేజీ చిత్రాలు నభా లైనప్ లో ఉన్నాయి.