ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న
Jathara trailer promises exceptional performances and high technical standards
Produced by Radhakrishna Reddy and Shiva Shankar Reddy under the Radhakrishna Production Company in collaboration with Movieteck LLC, the film “Jathara” is directed by Sathish Babu Ratakonda. The first look and other promotional material released so far by the makers received positive response. The film promises a raw and intense drama with a unique storyline that hasn’t been explored before. Set against the backdrop of Chittoor district, “Jathara” is set to hit theatres on November 8th.
Meanwhile, the trailer was released by renowned producer Raj Kandukuri, who extended his best wishes to the film’s team. The trailer opens with Dandora in the village, “Grama Devatha (Village goddess) is upset because the temple’s priest Paleti has done some black magic and the temple is now impure. The goddess has left the village.”
Some mysterious incidents happen in the village and some evil forces target the protagonist who is a great devotee of the goddess. Besides suspense, spiritual, and action elements, the movie also has a good love story. The final episode, where the protagonist is possessed by the goddess, is nothing short of astonishing and offers goosebumps.
Based on true events, the narrative is both thrilling and nail-biting, providing a spine-chilling experience complemented by stunning visuals. The trailer promises exceptional performances and high technical standards.
Sathish Babu showcases his versatility as a lead actor, writer, and director. His dialogues are powerful, and his direction is truly impressive, delivering an intense performance. K.V. Prasad’s cinematography enhances the visual experience, while Sreejith Edavana’s pulsating background score elevates the overall impact.
Deeya Raj is the female lead, while the movie features a talented ensemble cast that includes R.K. Naidu, Gopal Reddy, Mahaboob Basha, and Sai Vikranth in pivotal supporting roles.
The trailer has increased the curiosity to watch the movie Jathara which will arrive in theatres next week.
Cast: Sathish Babu, Deeya Raj, R.K Naidu, Gopal Reddy, Mahaboob Basha, and Sai Vikranth
Technical Team:
Presents: Galla Manjunath
Producers: Radhakrishna Reddy and Siva Shankar Reddy
Banners: Radhakrishnaa Production Company, Movieteck LLC
Written and Directed by: Sathish Babu
DOP: K.V Prasad
Music: Sreejith Edavana
PRO: Sai Satish
గూస్ బంప్స్ తెప్పించేలా ‘జాతర’ ట్రైలర్
గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ‘జాతర’ చిత్రాన్ని నిర్మించారు. సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన జాతర చిత్రానికి సంబంధించి ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్గా, ఇంటెన్స్ డ్రామాతో జాతర చిత్రం రాబోతోంది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ 8న థియేటర్లోకి రాబోతోంది.
ఈ క్రమంలో ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్లిపోయిందహో’ అంటూ దండోరా వేస్తున్నట్టుగా మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ‘నువ్వు ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకోవడానికి అమ్మోరు నీ ఇంట్లో గొడ్డు అనుకున్నావారా?’, ‘తోలేసుకుని బతికే వాళ్లమే కానీ తోలు అమ్ముకుని బతికే వాళ్లం కాదు’ అనే డైలాగ్స్ అదిరిపోయాయి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉంది. విజువల్స్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అదిరిపోయాయి. మరీ ముఖ్యంగా ట్రైలర్ లాస్ట్ షాట్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
ఈ చిత్రంలో దీయా రాజ్ కథానాయికగా నటించగా.. ఆర్.కె. నాయుడు, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ సహాయక పాత్రల్లో నటించారు. కె.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 8న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.
తారాగణం: సతీష్ బాబు రాటకొండ, దీయా రాజ్, ఆర్.కె. నాయుడు, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్
సాంకేతిక బృందం:
సమర్పణ : గల్లా మంజునాథ్
నిర్మాతలు : రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి
బ్యానర్లు : రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ, మూవీటెక్ LLC
రచన, దర్శకత్వం : సతీష్ బాబు రాటకొండ
కెమెరామెన్ : కె.వి. ప్రసాద్
సంగీతం : శ్రీజిత్ ఎడవణ
పీఆర్వో : సాయి సతీష్