Saiee Manjrekar As Sati FromThe India House
Nikhil’s much-awaited Pan India project The India House directed by Ram Vamsi Krishna and produced by Abhishek Agarwal of Abhishek Agarwal Arts, benefits from the partnership of global star Ram Charan and Vikram Reddy’s V Mega Pictures as production partners. The shoot of the movie is progressing at a good pace.
On the occasion of the film’s lead actress Saiee Manjrekar’s birthday, the makers unveiled her first look poster. She plays the character of Sati, and her traditional avatar perfectly complements the name. Draped in an elegant saree and adorned with jewelry, Saiee is seen sitting gracefully, gazing into the distance. She looks absolutely stunning in this captivating pose.
This period drama is set in 1905 and it delves into themes of love and revolution. Nikhil and Saiee Manjrekar’s love story is going to be one of the biggest attractions. Anupam Kher will be seen in a pivotal role in the movie.
Cast: Nikhil Siddarath, Saiee Manjrekar, Anupam Kher, and others.
Technical Crew:
Presenter: Ram Charan
Producers: Abhishek Agarwal and Vikram Reddy
Writer, Director: Ram Vamsi Krishna
Banners: Abhishek Agarwal Arts and V Mega Pictures
Co-Producer: Mayank Singhaniya
Production Designer: Vishal Abani
Costume Designer: Rajini
PRO: Vamsi Shekar
Marketing: FirstShow
పాన్ ఇండియా ఫిల్మ్ ది ఇండియా హౌస్ నుంచి సతి గా సాయి మంజ్రేకర్ పరిచయం
నిఖిల్ మచ్- అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్టనర్స్ గా వున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమా ఫిమేల్ లీడ్ సాయి మంజ్రేకర్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆమె సతి పాత్రను పోషిస్తుంది, సాంప్రదాయ అవతార్ అందంగా కనిపించింది. సొగసైన చీర, నగలు ధరించి దూరం వైపు చూస్తూ ఎలిగెంట్ గా కూర్చున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. ఈ ఎట్రాక్టివ్ పోస్టర్ లో అద్భుతంగా కనిపిస్తోంది.
ఈ పీరియడ్ డ్రామా1905లో సెట్ చేయబడింది. ఇది ప్రేమ, విప్లవం ఇతివృత్తాలను చూపుతోంది. నిఖిల్, సాయి మంజ్రేకర్ ల ప్రేమకథ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటి కానుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తారాగణం: నిఖిల్ సిద్దార్థ్, సాయి మంజ్రేకర్, అనుపమ్ ఖేర్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: రామ్ చరణ్
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి
రచన, దర్శకత్వం: రామ్ వంశీ కృష్ణ
బ్యానర్లు: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
ప్రొడక్షన్ డిజైనర్: విశాల్ అబానీ
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో