
Due Date Regular Shoot Begins in Hyderabad
Lomesh Pudipeddi and Jayashree starrer commercial courtroom drama begins its regular shoot
The upcoming Telugu film ‘Due Date’, starring Lomesh Pudipeddi as the hero and Jayashree as the heroine, has officially commenced its regular shooting today in Hyderabad.
Produced by Pawan Tharigopula and Eluru Sreenu under the banner of Varish Studios, the film is directed by Anand K. Praneetha Patnaik and Vignani are playing key roles in the film.
Following the recently held grand pooja ceremony, the makers have now begun the first shooting schedule. Key scenes featuring the lead actors and other prominent cast members are currently being filmed in Hyderabad. The first schedule will continue for 15 consecutive days.
Speaking on the occasion, the producers said, “Due Date is a commercial courtroom drama woven around a contemporary and burning issue. The story revolves around a ‘due date’ that every individual remembers every month, and the film blends this unique concept with strong commercial elements. From the title to every aspect of the film, we are bringing something fresh and engaging for the audience.”
They further added, “The screenplay is designed to be gripping and thrilling throughout, while also offering emotional depth. We are confident that the film will make audiences think, connect with their hearts and provide a satisfying theatrical experience.”
Lomesh Pudipeddi, Jayashree, Praneetha Patnaik, Vignani, Krishna Bhagavan and others are part of the cast.
Technical Crew:
Art: Javvadi Naidu
Dialogues: Harish Menon
Editor: Satya Giduturi
DOP: Chenchu Jinka
Producers: Pawan Tharigopula, Eluru Sreenu
Director: Anand K
Banner: Varish Studios
‘డ్యూ డేట్’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది!
లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘డ్యూ డేట్’
వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్ ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది. టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షెడ్యూల్తో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని ఆలోచింపజేస్తుంది. హృదయాలకు హత్తుకుంటుంది’ అన్నారు.
లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: జవ్వాడి నాయుడు, మాటలు: హరీష్ మీనన్, ఎడిటర్: సత్య గిడుటూరి, డీఓపీ: చెంచు జింక, నిర్మాతలు పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను, దర్శకత్వం: ఆనంద్.కె.
