Friday March 14, 2025

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మార్చి7న రీరిలీజ్

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మార్చి7 శుక్రవారం రీరిలీజ్ చేస్తున్నాం. అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి.