
Marokkasaari Love Song from Cheen Tapak Dum Dum Released
The makers of ‘Cheen Tapak Dum Dum’ have kick-started the musical promotions of the film with the release of a feel-good romantic number titled ‘Marokkasaari’. Starring Srinivas Gavireddy and Brigida Saga in the lead roles, the film is directed by Y.N. Lohith and produced by Srinu Nagulapalli under the Village Talkies banner. The newly released song features beautiful lyrics by Tirupathi Javana, while P.R. (Peddapalli Rohith) has composed a pleasant melody. Singer Karthik, known for his soulful renditions of melodious tracks, elevates the song with his captivating voice.
The lyrical video of ‘Marokkasaari’ is refreshing and pleasant, with its charming visuals capturing the essence of romance. The hook step choreographed by Vishnu Preserver adds further appeal to the song, while the lead pair look fresh and share a lovely on-screen presence. The beautiful village backdrop adds to the song’s charm and gives audiences a glimpse of the film’s rural setting. Going by the song, ‘Cheen Tapak Dum Dum’ promises to be an entertaining blend of village life, romance and comedy. The makers will announce the film’s release date soon.
Senthil Kumar is handling the cinematography, while Praveen Pudi is the editor. A.S. Prakash is working as the production designer. P.R. is composing the songs, while Suresh Bobbili is providing the background score.
Cast: Srinivas Gavireddy and Brigida Saga.
Technical Crew:
Banner: Village Talkies
Producer: Srinu Nagulapalli
Director: Y.N. Lohith
Music Director: P.R. (Peddapalli Rohith)
Background Score: Suresh Bobbili
Cinematography: Senthil Kumar
Editor: Prawin Pudi
PRO: Vamsi Kaka
చీన్ టపాక్ డుండుం నుంచి మరొక్కసారి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్
విలేజ్ టాకీస్ బ్యానర్ మీద శ్రీను నాగులపల్లి నిర్మాణంలో శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగా ప్రధాన పాత్రల్లో వై.ఎన్. లోహిత్ తెరకెక్కించిన చిత్రం ‘చీన్ టపాక్ డుండుం’. ఈ మూవీకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ‘మరొక్కసారి’ అంటూ సాగే ఫీల్ గుడ్, లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు తిరుపతి జవ్వాన సాహిత్యం, పిఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ చక్కగా కుదిరాయి. ఇక మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయిన సింగర్ కార్తీక్ గాత్రం ఈ పాటను మరో స్థాయికి తీసుకు వెళ్లాయి.
‘మరొక్కసారి’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కొరియోగ్రాఫర్ విష్ణు ప్రెజర్వర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్ కూడా బాగుంది. లీడ్ పెయిర్ ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఈ పాటలో చక్కగా చూపించారు. ఇదొక విలేజ్, లవ్, కామెడీ ఎంటర్టైనర్గా రాబోతోందని పాటని చూస్తే అర్థం అవుతోంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు.
ఈ ‘చీన్ టపాక్ డుండుం’ మూవీకి సెంథిల్ కుమార్ కెమెరామెన్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. పీఆర్ పాటలకు సంగీతం అందింస్తుండగా.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు : శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగా
టెక్నికల్ టీం
బ్యానర్ : విలేజ్ టాకీస్
నిర్మాత : శ్రీను నాగులపల్లి
దర్శకుడు :వై.ఎన్. లోహిత్
సంగీతం : పిఆర్ (పెద్దపల్లి రోహిత్)
నేపథ్య సంగీతం : సురేష్ బొబ్బిలి
కెమెరా : సెంథిల్ కుమార్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
పీఆర్వో : వంశీ కాకా
