ఈఎన్ఈ రిపీట్ తరుణ్ ప్రాణం పెట్టి చేశారు.. మీరందరూ నవ్వుతారు, ఆనందంతో కన్నీళ్లు

Doctor Doom Takes Centre Stage! Marvel Studios Unveils Five Powerful New Posters of Avengers
Brace yourself for an unparalleled big-screen spectacle as Marvel Studios’ highly anticipated Avengers: Doomsday arrives in Indian cinemas across 4DX, RealD 3D, ScreenX, Dolby and Marvel Studios Presented Infinity Vision on 17th December in English, Hindi, Tamil and Telugu_
The countdown to the most anticipated cinematic event of the year has begun! As the release of Avengers: Doomsday inches closer, Marvel Studios has unveiled five new posters, further fuelling fan excitement and offering a closer look at Doctor Doom, one of the Marvel Cinematic Universe’s most formidable villains. With an ensemble cast, spectacular action and a high-stakes storyline, Avengers: Doomsday is gearing up to deliver an epic cinematic experience, bringing together the scale, spectacle and storytelling that fans have come to expect from the Marvel Cinematic Universe.
డాక్టర్ డూమ్ హవా – ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి 5 కొత్త పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లలో మార్వెల్ సినీ విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుల్లో ఒకరైన డాక్టర్ డూమ్‌ను ప్రధానంగా చూపించారు.
భారీ తారాగణం, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. మార్వెల్ సినిమాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద సినీ వేడుకల్లో ఒకటిగా నిలవనుంది.
ఈ చిత్రం 2026 డిసెంబర్ 17న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 4DX, RealD 3D, ScreenX, Dolby, మార్వెల్ స్టూడియోస్ అందిస్తున్న ఇన్ఫినిటీ విజన్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రీమియం ఫార్మాట్లులో 4DX, RealD 3D, ScreenX, Dolby, Infinity Vision విడుదల కానుంది.
