
#Production No.1 Launched Grandly with a Traditional Pooja Ceremony Under the Banner of Sakala Samrudhi Arts
The upcoming film Production No. 1, being made under the banner of Sakala Samrudhi Arts, was grandly launched today with a traditional pooja ceremony. The film marks the directorial debut of Gautham Prasad Yallapu, who is also handling the story and screenplay.
Rajeev Varma and Malaika T. Vasupalli are playing the lead pair in the film. Lyricist Chandrabose gave the first clap for the lead pair, while producer Kanumuri Prasad Raju switched on the camera. Director Gautham Prasad Yallapu directed the first shot.
The film’s first shooting schedule is set to commence on the 12th of this month in Hyderabad. Ajay Ghosh, Rajkumar Kasireddy, Kumanan alias Ramana, Gemini Suresh, Ramana Bhargav, Shivaji Raja, and Ayushi will be seen in key roles.
Produced by Kanumuri Prasad Raju, the film features music by Anup Rubens, while R.K. Senapathi is handling the cinematography.
The makers are planning to complete the entire shoot in four schedules. The first schedule will take place in Hyderabad, while the remaining schedules will be filmed in and around the Konaseema region.
Set against a family backdrop, the film is a romantic entertainer. Director Gautham Prasad Yallapu is crafting it as a wholesome family film that audiences of all age groups can watch and enjoy together.
Technical Team
– Production House: Sakala Samrudhi Arts
– Producer: Kanumuri Prasad Raju
– Story, Screenplay & Direction: Gautham Prasad Yallapu
– Art Director: Vitthal Kosanam
– Music: Anup Rubens
– Cinematography: R.K. Senapathi
– Editor: J.P.
– Co-Director: Srinivas Rai
– Executive Producer: Yarramsetti Durga Prasad
– Costumes: Chandrabose
– PRO: Duddi Sreenu
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
సకల సమృద్ధిఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో రాజీవ్ వర్మ, హీరోయిన్ మలైకా టి. వాసుపాల్ జంటగా నటిస్తున్నారు. ఈ జంటపై క్లాప్ చంద్రబోస్ కొట్టారు. ప్రొడ్యూసర్ కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్ర దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను సైతం గౌతమ్ ప్రసాద్ యల్లపు అందిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కుమనన్ అలియాస్ రమణ, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనుమూరి ప్రసాద్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్కే సేనాపతి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 12వ తేది నుంచి తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని నాలుగు షెడ్యూల్స్‌లో ముగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన షెడ్యూల్స్ కోనసీమ పరిసర ప్రాంతంలో జరుగనున్నాయి. ఇది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో జరిగే ప్రేమ కథ చిత్రం, కుటుంబం మొత్తం ఈ చిత్రాన్ని చూసి హాయిగా ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.
టెక్నీషియన్స్
———————-
ప్రొడ్యూసర్ – కనుమూరి ప్రసాద్ రాజు
కథ – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: గౌతమ్ ప్రసాద్ యల్లపు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
మ్యూజిక్ – అనూప్ రూబెన్స్
ఎడిటర్ – జే.పి
కో-డైరెక్టర్ – శ్రీనివాస్ రాయి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- యర్రంశెట్టి దుర్గాప్రసాద్
కాస్ట్యూమ్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – దుద్ది శ్రీను
