తెల్ల కాగితం సినిమా కొత్త బంగారు లోకం లాంటి స్వచ్ఛమైన ప్రేమకథ –

G.O.A.T to Release in Theatres From November 12
Popular comedian-turned-hero Sudigali Sudheer is gearing up for the release of his upcoming film G.O.A.T (Greatest of All Time). Divya Bharathi plays the female lead in the film, which is directed by Vedavyas.
Jointly produced by Maha Teja Creations and Jaishnav Productions, the film is produced by Chandrasekhar Reddy Mogulla. Presented by the renowned production house Asian Cinemas, G.O.A.T is slated for a grand theatrical release on November 12.
The content released from the film so far has received a positive response from audiences. The makers are now gearing up to unveil the film’s trailer soon.
Speaking about the film, producer Chandrasekhar Reddy Mogulla said, “The production work is currently underway. We are making the film on a lavish scale without compromising on the budget or production values. The film will also have high technical standards. We believe G.O.A.T will be a milestone in Sudigali Sudheer’s career. Every frame of the film will be visually impressive and engaging.
“Made with all the essential commercial elements, the film also carries a meaningful message that will make today’s youth think. We are confident that G.O.A.T will entertain audiences across all sections.”
The film features Sudigali Sudheer, Divya Bharathi, Sarvadhamaan Banerjee, Nithin Prasanna, Brahmaji, Prithvi, Aadukalam Naren, Rajendran, Anand Ramaraju, Chammak Chandra, Pammi Sai, Naveen Neni, and others in key roles.
Technical Crew:
Music: Leon James
Background Score: Mani Sharma
Director of Photography: Rasool Ellore
Additional DOP: Sunny Kurapati
Editor: Vijay Mukthavarapu
Production Designer: Rajeev Nair
Co-Producer: Sameera Reddy N.
Creative Producer: Prasoon Mandava
Director: Vedavyas
Producer: Chandrasekhar Mogulla
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సమర్పణలో సుడిగాలి సుధీర్ G.O.A.T (గోట్) నవంబరు 12న థియేట్రికల్ విడుదల
ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్ విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
సుడిగాలి సుధీర్, దివ్యభారతి, సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్, రాజేంద్రన్, ఆనంద్ రామరాజ్, చమ్మక్ చంద్ర, పమ్మీ సాయి, నవీన్ నేని, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నేపథ్య సంగీతం: మణిశర్మ, డీఓపీ: రసూల్ ఎల్లోర్, ఆడిషనల్ డీఓపీ: సన్నీ కూరపాటి, ఎడిటర్: విజయ్ ముక్తవరపు, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, , కో ప్రొడ్యూసర్: సమైరా రెడ్డి.ఎన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ, దర్శకత్వం: వేదవ్యాస్, నిర్మాత: చంద్రశేఖర్ మొగుళ్ళ
