
Matsya Glimpse Unveiled
Young and talented actor Vivaswan is making his Telugu film debut with the highly intriguing folklore adventure film “Matsya.” The film is being produced by Samhitha Ganapati Inturi under the banner of GBR Productions, with Ravi Goli and Teja Kanakala directing the project.
The makers have unveiled the official glimpse of “Matsya” today. Packed with top-quality visuals and impressive VFX, the glimpse introduces audiences to a fascinating and visually rich cinematic world.
The glimpse begins with a child asking his mother, “Amma, tell me a new bedtime story,” to which she responds by saying, “Shall I tell you a story about a fish?” As the mother begins narrating a tale filled with wonders, mysteries and a traveller, the character of the protagonist is introduced in a colourful and intriguing manner.
Vivaswan makes an impressive impact with his stylish look, screen presence and confident body language. His appearance in the glimpse creates curiosity around his character and sets expectations for what promises to be an exciting debut.
The glimpse reaches an intriguing point towards the end, with a mythical fish swimming beneath the boat carrying the protagonist, leaving audiences curious about the mysterious world of Matsya.
Blending folklore, adventure, fantasy and mystery, Matsya appears to be creating a unique cinematic universe and promises to take Telugu audiences on an exciting journey into an unexplored world.
The makers are expected to announce more exciting updates about the film soon.
Cast:
Vivaswan and others
Technical Crew:
Production Designer – Avinash Kolla
Costume Designer – Devaputhri
Editor – P.S. Reddy
DOP – Suresh Sarangam
Music – Ujwal Gupta
Dialogues – J Krishna
Executive Producer – Rajivanetra
Producer – Samhitha Ganapati Inturi
Story & Direction – Ravi Goli, Teja Kanakala
Digital Marketing – House Full
PRO – Suresh (SK Media)
యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం “మత్స్య” గ్లింప్స్ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం “మత్స్య”. ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రాన్ని జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు “మత్స్య” సినిమా అఫీషియల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ టాప్ క్వాలిటీ విజువల్స్, వీఎఫ్ఎక్స్ తో ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్ ను పరిచయం చేసింది.
‘అమ్మా కొత్త బెడ్ టైమ్ కథ చెప్పమ్మా..! అంటూ బాబు అమ్మను అడగగా, ఒక ఫిష్ కథ చెప్పనా అంటూ అమ్మ చెప్పే డైలాగ్ తో “మత్స్య” గ్లింప్స్ మొదలవుతుంది. ఎన్నో వింతలు, అద్భుతాలు, ఒక ట్రావెలర్ ఉండే ఆ కథను అమ్మ చెబుతుంటే హీరో క్యారెక్టర్ ను కలర్ ఫుల్ గా పరిచయం చేశారు. గ్లింప్స్ లో వివస్వాన్ స్టైలిష్ లుక్, అప్పీయరెన్స్, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంతో ఒక ప్రామిసింగ్ యంగ్ హీరోగా వివస్వాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. గ్లింప్స్ చివరలో హీరో ఉన్న బోట్ కింద నుంచి మిథికల్ ఫిష్ వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. “మత్స్య” చిత్రంలో ఫోక్ లోర్, అడ్వెంచర్ వంటి అంశాలను మేళవించి ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు గ్లింప్స్ తో తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు
వివస్వాన్, తదితరులు
టెక్నీషియన్స్
ప్రొడక్షన్ డిజైనర్ – అవినాష్ కొల్ల
కాస్ట్యూమ్ డిజైనర్ – దేవపుత్రి
ఎడిటర్ – పి.ఎస్.రెడ్డి
డీవోపీ – సురేష్ సారంగం
మ్యూజిక్ – ఉజ్వల్ గుప్తా
డైలాగ్స్ – జే కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజీవనేత్ర
ప్రొడ్యూసర్ – సంహిత గణపతి ఇంటూరి
స్టోరీ, డైరెక్షన్ – రవి గోలి, తేజ కనకాల
డిజిటల్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
