
Rashmika Mandanna as Bharat Ratna M.S. Subbulakshmi
Visionary producers Allu Aravind, Rockline Venkatesh and Bunny Vas have embarked on an ambitious journey to bring the life story of legendary singer and Bharat Ratna M.S. Subbulakshmi to the big screen. Known for her divine voice that captivated music lovers across the world for decades, M.S. Subbulakshmi’s extraordinary life will now be presented as a grand cinematic experience. National Crush Rashmika Mandanna will portray M.S. Subbulakshmi in this prestigious project, which will be directed by talented filmmaker Gowtam Tinnanuri, with music by renowned composer Anirudh Ravichander. The makers officially announced this ambitious pan-India project today, on the occasion of M.S. Subbulakshmi’s 110th birth anniversary, at a grand event held at The Music Academy in Chennai.
Rashmika Mandanna, who has earned a massive following across the country with her acting prowess, will bring M.S. Subbulakshmi’s character to life on screen. The announcement of the M.S. Subbulakshmi biopic has created excitement among music lovers and film enthusiasts alike. The film is set to be mounted on a grand scale with world-class production standards and high technical values. The makers are expected to reveal more details about this prestigious project soon, while the film will be heading to the sets shortly.
Cast: Rashmika Mandanna and others
Technical Team
Music: Anirudh Ravichander
Producers: Allu Aravind, Rockline Venkatesh, Bunny Vas
Director: Gowtam Tinnanuri
అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్, గౌతమ్ తిన్ననూరి, రశ్మిక మందన్న, అనిరుధ్ ల కలయిక లో భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం ప్రారంభించారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా ఈ చిత్ర అనౌన్స్ మెంట్ ఘనంగా చేశారు.
తన నట ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ రశ్మిక మందన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు ప్రాణం పోసి, ఆ పాత్రలో జీవించబోతున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్ సంగీత ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది. వరల్డ్ క్లాస్ మేకింగ్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు – రశ్మిక మందన్న, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
మ్యూజిక్ – అనిరుధ్ రవిచందర్
ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్
డైరెక్టర్ – గౌతమ్ తిన్ననూరి
