ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.. సెప్టెంబర్ 24న వస్తున్నాం

Actress Samyuktha Comes On Board For #RAPO23
Energetic Star Ram Pothineni’s ambitious #RAPO23 gets another exciting addition to its cast. The makers have officially confirmed that talented actress Samyuktha is part of the much-awaited project by unveiling a special poster on the occasion of her birthday and extending their warm wishes to ollywood’s lucky charm.
The birthday poster not only conveys the team’s greetings to Samyuktha but also serves as the official announcement of her association with the film. Her inclusion adds further curiosity to the project, which is being crafted as a distinctive neo-noir psychological action thriller.
#RAPO23 marks Ram Pothineni’s first directorial venture, with the actor taking complete responsibility for bringing his vision to the screen. Produced by Krishna Pothineni under the Rapo Cinematics banner, the film is being mounted on a lavish scale and is progressing at a brisk pace.
Ram is taking special care in assembling the cast and technical team to match the unique world of #RAPO23. The ongoing shoot is progressing in Hyderabad.
National Award-winning cinematographer Thirunavukarasu (Thirru) is handling the visuals, with Sam CS scoring the music and AS Prakash serving as the production designer. Vikram Mor and Peter Hein are choreographing the action sequences.
Cast: Ram Pothineni, Samyuktha
Technical Crew:
Writer, Director: Ram Pothineni
Producer: Krishna Pothineni
Banner: Rapo Cinematics
Music: Sam CS
DOP: Thirunavukarasu
Stunts: Peter Hein, Vikram Mor
Production Designer: AS Prakash
PRO: Vamsi-Shekar
ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23 లో సంయుక్త
ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతిష్టాత్మక #RAPO23లో ఎక్సయిటింగ్ స్టార్ చేరారు. టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. టాలీవుడ్ లక్కీ చార్మ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ బర్త్‌డే పోస్టర్ సంయుక్తకు టీమ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. ఆమె ఈ సినిమాలో భాగమైన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆమె చేరికతో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. #RAPO23ను నియో-నోయిర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.
#RAPO23తో రామ్ పోతినేని దర్శకుడిగా తొలిసారి పరిచయం అవుతున్నారు. తన విజన్‌ను తెరపైకి తీసుకొచ్చే బాధ్యతను ఆయనే పూర్తిగా తీసుకున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
#RAPO23కు సరిపోయేలా క్యాస్ట్, టెక్నికల్ టీమ్‌ను ఎంపిక చేయడంలో రామ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునావుక్కరసు (తిరు) విజువల్స్ అందిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. విక్రమ్ మోర్, పీటర్ హెయిన్ యాక్షన్ సీక్వెన్స్‌లకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
నటీనటులు: రామ్ పోతినేని, సంయుక్త
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రామ్ పోతినేని
నిర్మాత: కృష్ణ పోతినేని
బ్యానర్: రాపో సినిమాటిక్స్
సంగీతం: సామ్ సిఎస్
డీఓపీ: తిరునావుక్కరసు
స్టంట్స్: పీటర్ హెయిన్, విక్రమ్ మోర్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
పీఆర్ఓ: వంశీ-శేఖర
