ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.. సెప్టెంబర్ 24న వస్తున్నాం

AmmaPremaPanchuNanne Brings Heartwarming Father-Son Emotions from Premane Oorilo
The upcoming Telugu film ‘Premane Oorilo’, produced jointly by Chandu Srinivas, Suresh Kondeti and Mamatha Devendra M under the banners of Maharatna Productions, SK Pictures and Vanilla Entertainments, has been creating interest with its refreshing rural backdrop and emotional content. The film is written and directed by Manoj Kumar, with Shree Ram, Ramika Shivu, Thapaswini Poonacha, Rangayana Raghu and others playing key roles.
Following the recently released teaser, which generated good curiosity among audiences, the makers have now released a soulful song titled ‘Amma Prema Panchu Nanne’ from the film. The song beautifully showcases the unconditional love and emotional bond between a father and his son.
Penned by renowned lyricist Rambabu Gosala and composed by Sunaad Gowtham, the song gains further strength from the soulful vocals of Ram Miriyala. With its heartfelt lyrics, touching visuals and authentic village atmosphere, ‘Amma Prema Panchu Nanne’ is designed to connect emotionally with audiences, especially those who cherish the special bond between parents and children.
The film’s dialogues have been written by Hanuman Chowdary, known for his work on films including KGF and Kantara. Rambabu Gosala has penned the lyrics, while Sunaad Gowtham is composing the music. Rajkanth SK handles cinematography and Harshith Prabhu is the editor.
With a blend of love, emotions, family relationships, strong characters and a beautiful rural setting, ‘Premane Oorilo’ promises to offer a wholesome cinematic experience. The film has already generated expectations with its content-driven promotional material, and the latest song ‘Amma Prema Panchu Nanne’ further strengthens the emotional connect surrounding the movie.
ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి తండ్రి ప్రేమను చూపించే ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ పాట విడుదల
మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ అంటూ సాగే అందమైన పాటను రిలీజ్ చేశారు.
రాంబాబు గోసాల రాసిన సాహిత్యం, సునాద్ గౌతమ్ అందించిన బాణీ ప్రధాన ఆకర్షణ కానుంది. రామ్ మిర్యాల గాత్రం మేజర్ అస్సెట్‌గా నిలిచింది. తండ్రి ప్రేమను చాటేలా సాగే ఈ పాట అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేసేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో చూపించిన ఎమోషనల్ సీన్స్, గ్రామీణ వాతావరం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, ప్రేమ, భావోద్వేగాలు, బలమైన పాత్రలు, అందమైన పల్లె నేపథ్యంతో పాటు సురేష్ కొండేటి కంటెంట్ సెలక్షన్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు తో ‘ప్రేమనే ఊరిలో’ మరో మంచి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.
