
Gold Spot Title Locked for Radix Cinemas New Film – First Look Poster Released
Radix Cinemas is producing a new film under its banner. Presented by Vijay Krishna Lingamaneni, the makers officially announced the title of the film today. The movie has been titled “Gold Spot,” and the first look poster was unveiled on the occasion.
Produced by Raviteja Pachipala, the film stars Abhishek and Kajal Choudhary in the lead roles. Dushyant Katikaneni, who earned recognition as a director with Ambajipeta Marriage Band, has penned the story, screenplay, and dialogues for the film.
Sree Chowdary Inaganti is serving as the co-producer. Venu Karthikeyan, who previously worked under director Dushyant Katikaneni, is making his directorial debut with Gold Spot.
The first look poster beautifully captures a nostalgic feeling. It shows a group of children happily playing and heading towards a large tree, while, from the other side, they return as grown-ups, still carrying the same sense of joy. The poster appears to depict childhood friends reminiscing about the places where they spent their happiest days playing and enjoying themselves during their childhood. The nostalgic concept has instantly caught attention.
The makers are expected to reveal more interesting updates about the film soon.
Cast:
Abhishek, Kajal Choudhary, and others
Technicians:
Stunts – M. Harikrishna
Costume Designer – Polasani Sri Sindhu
Sound Design – Sai Maninder Reddy
Editor – Naresh Adupa
Production Designer – Pawan Kalyan Yallapu
DOP – Mahi Reddy
Music – Naren Reddy
Co-Producer – Sree Chowdary Inaganti
Presented by – Vijay Krishna Lingamaneni
Producer – Raviteja Pachipala
Story, Screenplay & Dialogues – Dushyant Katikaneni
Direction – Venu Karthikeyan
PRO – Suresh (SK Media)
ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ కొత్త చిత్రానికి “గోల్డ్ స్పాట్” టైటిల్ ఖరారు, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ తమ సంస్థలో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి “గోల్డ్ స్పాట్” టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ “గోల్డ్ స్పాట్” సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పిల్లలంతా ఆడుకుంటూ ఒక పెద్ద చెట్టు దగ్గరకి వెళ్లడం, అటువైపు నుంచి పెద్దవాళ్లుగా అంతే సంతోషంగా తిరిగి రావడం చూపించారు. బాల్య స్నేహితులు పెద్దయ్యాక తాము ఆటపాటలతో సంతోషంగా గడిపిన ప్రదేశాలను, ఆ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నట్లుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ నోస్టాల్జిక్ ఫీల్ కలిగిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు – అభిషేక్, కాజల్ చౌదరి, తదితరులు
టెక్నీషియన్స్
——————-
స్టంట్స్ – ఎం.హరికృష్ణ
కాస్ట్యూమ్ డిజైనర్ – పొలసాని శ్రీ సింధు
సౌండ్ డిజైన్ – సాయి మణీందర్ రెడ్డి
ఎడిటర్ – నరేష్ అడుపా
ప్రొడక్షన్ డిజైనర్ – పవన్ కల్యాణ్ యల్లపు
డీవోపీ – మహీ రెడ్డి
మ్యూజిక్ – నరేన్ రెడ్డి
కో ప్రొడ్యూసర్ – శ్రీ చౌదరి ఇనగంటి
సమర్పణ – విజయ్ కృష్ణ లింగమనేని
ప్రొడ్యూసర్ – రవితేజ పచ్చిపాల
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – దుష్యంత్ కటికనేని
డైరెక్షన్ – వేణు కార్తికేయన్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
