
Actress Sri Gouri Priya Ties Rakhi to Cult Producer SKN on the Occasion of Rakhi Purnima
Sharing this special moment onlone, SKN said, “During my journey with Chennai Love Story, I found a younger brother in Sri Gouri Priya. Her passion and dedication towards cinema strengthened the friendship between us. I will always be there for my younger brother Sree Gouri Priya whenever needed. I wish her upcoming films great success.”
Chennai Love Story, starring Kiran Abbavaram and Sri Gouri Priya, was produced by SKN in association with Sai Rajesh and went on to become a good success. Sri Gouri Priya’s performance in the film received widespread appreciation. Producer SKN had also praised her dedication towards acting at several events related to the movie.
Producer SKN has been encouraging Telugu actresses by giving them opportunities to play leading female roles in his films. In Chennai Love Story, he gave Sri Gouri Priya a strong opportunity to showcase her talent.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు రాఖీ కట్టిన హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు రాఖీ కట్టి పండుగ సెలబ్రేట్ చేశారు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ. ఈ ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. ఈ సందర్భంగా ఎస్ కేఎన్ స్పందిస్తూ – చెన్నై లవ్ స్టోరీ జర్నీలో శ్రీ గౌరి ప్రియ రూపంలో నాకొక తమ్ముడు దొరికాడు. సినిమా పట్ల ఆమెకున్న ప్యాషన్, డెడికేషన్ మా మధ్య స్నేహాన్ని పెంచాయి. తమ్ముడు శ్రీ గౌరి ప్రియకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను, ఆమె రాబోయో సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా సాయి రాజేష్ తో కలిసి ఎస్ కేఎన్ ప్రొడ్యూసర్ గా నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియ నటనకు అందరి ప్రశంసలు దక్కాయి. నటన పట్ల శ్రీ గౌరి ప్రియ డెడికేషన్ ను ఈ మూవీ ఈవెంట్స్ లో ప్రశంసించారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. తెలుగు అమ్మాయిలకు తన చిత్రాల్లో హీరోయిన్స్ గా అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ఈ సినిమాలో శ్రీ గౌరి ప్రియకు మంచి అవకాశం కల్పించారు.
