డిసి తో లోకేష్ కనగరాజ్ గారు హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు –

Stuartpuram Students Trailer Launched by Venu Udugula
Bigg Boss Fame Divi’s Action and Dance Performance Set to Be a Major Highlight Produced under the Shiva Sai Productions banner, presented by D. Nireekshana, and directed by D. Ramakrishna, Stuartpuram Students is an emotional action entertainer starring Nikhil and Bigg Boss fame Divi in the lead roles. The film is produced by Praveen Kumar and B. Srinivas Reddy. Having completed 80% of its shooting, the film is currently in the post-production stage.
The film’s trailer and a song were officially launched by renowned director Venu Udugula.
Speaking on the occasion, Venu Udugula said, “I watched the trailer of Stuartpuram Students and also listened to the songs. They are very impressive. I am happy to launch both the trailer and the song. The trailer looks excellent, and Divi’s performance in particular is very innovative. Director Ramakrishna has mounted the film on a grand scale. I wholeheartedly wish the film becomes a big success.”
Director D. Ramakrishna expressed his gratitude, saying, “I sincerely thank Venu Udugula garu for immediately agreeing to launch our trailer and song and inviting us to his office for the event. I would also like to thank my entire technical team for their tremendous support throughout the journey. We have completed 80% of the film and are currently busy with post-production. We are looking forward to bringing the movie to audiences very soon.”
Lead actor Nikhil said, “Stuartpuram Students is a very special film for me. Director Ramakrishna worked extremely hard to present me as a commercial hero. I strongly believe this film will establish me as a commercial lead actor, and I am grateful to my director for making it possible.”
Lead actress Divi said, “I extend my heartfelt thanks to Venu Udugula garu for respectfully accepting our request and launching our trailer and song. I feel very lucky to be part of this film. Our director has written a wonderful story and made the film in a unique way. I have a special song in the film where I perform both Bharatanatyam and belly dance, making it a completely different experience. Nikhil actually has an even more substantial role than mine in the film. I am confident this movie will bring recognition to all of us.”
The film also stars Shravan, Hyper Aadi, Ramana Reddy, Venu Sameera, Akhil, and others.
Technical Crew:
Lyrics: K. Kalpana Manik
Editor: Arram Ramakrishna
Director of Photography: M. Murali Krishna
Music: S.S. Venkatesh
PRO: B. Veerababu
Executive Producers: Manikumar P. and Bhaskar Raju C.
Producers: Praveen Kumar and B. Srinivas Reddy
Story, Screenplay & Direction: D. Ramakrishna
ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల చేతుల మీదుగా స్టువర్టుపురం స్టూడెంట్స్ ట్రైలర్ విడుదల
శివ సాయి ప్రొడక్షన్స్ పతాక పై డి. నిరీక్షణ సమర్పణలో, నిఖిల్, దివి ప్రధాన పాత్రలో డి. రామకృష్ణ దర్శకత్వంలో నిర్మాతలు ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ “స్టువర్టుపురం స్టూడెంట్స్.” 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల లాంచ్ చేశారు. ట్రైలర్ తో పాటు ఆయన సాంగును కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ – “స్టువర్టుపురం స్టూడెంట్స్ ట్రైలర్ చూశాను .అలాగే సాంగ్స్ కూడా చూశాను. చాలా బాగున్నాయి.ఈ సాంగ్, ఈ ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయటం సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది . ఎస్పెషల్లీఈ చిత్రంలో దివి చేసిన యాక్టింగ్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. అలాగే డైరెక్టర్ ఆర్కే గారు ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా తెరకెక్కించారని అనిపిస్తుంది .ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అని అన్నారు.
చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ – మా సినిమా ట్రైలర్ విడుదల కోసం అడిగిన వెంటనే కాదనకుండా తన ఆఫీస్ కు పిలిపించుకుని మా ట్రైలర్‌ను సాంగ్ ను ఆవిష్కరించిన దర్శకులు వేణు ఉడుగుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా టెక్నికల్ టీమ్ ఎంతో సహకరించి నన్ను ముందుకు నడిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా 80% పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. సినిమాని అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నామని ఆశిస్తున్నాను. అని అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ – స్టువర్టుపురం స్టూడెంట్స్ నాకు ఒక ప్రత్యేకమైన సినిమా, నన్ను డైరెక్టర్ రామకృష్ణ గారు ఒక కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు బాగా కష్టపడ్డారు. డెఫినిట్‌గా ఈ చిత్రం నాకు మంచి కమర్షియల్ హీరోగా గుర్తింపునిస్తుంది .దీనికి కారకుడైన మా డైరెక్టర్ ఆర్కే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్నారు.
హీరోయిన్ దివి మాట్లాడుతూ – మేము అడిగిన వెంటనే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మా ట్రైలరు సాంగ్ ని రిలీజ్ చేసిన వేణు ఉడుగుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.ఈ సినిమా విషయానికి వస్తే నేను చాలా లక్కీ అని చెప్పాలి, మా డైరెక్టర్ గారు చాలా బాగా కథ రాసుకొని ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా తెరకెక్కించారు. నాకు ఈ సినిమాలో ఓ సాంగ్ ఉంది ఆ సాంగ్‌లో నేను భరతనాట్యం చేస్తాను , బెల్లియు డాన్స్ చేస్తాను ,అలా డిఫరెంట్ వే లో ఉంటుందా సాంగ్. అలాగే నాకంటే ఈ సినిమాకలో నిఖిల్ ఎక్కువ స్కోపు ఉన్న క్యారెక్టర్ చేశారు.డెఫినెట్‌గా ఈ సినిమా మా అందరికీ మంచి నేమ్ తెస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు .
నిఖిల్, దివి , శ్రావణ్ ,హైపర్ ఆది, రమణారెడ్డి, వేణు సమీరా , అఖిల్,తదితరులు నటించిన ఈ చిత్రానికి
లిరిక్స్: కె .కల్పన మాణిక్ ,
ఎడిటర్: అర్రం రామకృష్ణ ,
డిఓపి: ఎం మురళీకృష్ణ ,
మ్యూజిక్ :ఎస్.ఎస్. వెంకటేష్ ,
పి ఆర్ ఓ: బి వీరబాబు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికుమార్ పి ,భాస్కర్‌రాజు సి
ప్రొడ్యూసర్ :ప్రవీణ్ కుమార్, బి. శ్రీనివాసరెడ్డి
కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: డి .రామకృష్ణ.
