Icon Star Allu Arjun’s Friendship Day Message – True Success

Friendship Day Special Poster Released from Summer Holidays
Successful producer and distributor Dheeraj Mogilineni, known for backing content-driven films, is producing the children’s entertainer “Summer Holidays” under his banner, Dheeraj Mogilineni Entertainments. Directed by Sreekar, the film is based on a heartwarming story that brings back cherished childhood memories. Master Rohan, Master Arun, and Baby Khushi play the lead roles. The film is gearing up for a grand theatrical release soon.
On the occasion of Friendship Day, the makers extended their wishes to all friends by unveiling a special poster from the film. The poster features Rohan Roy and Arun, who play the key roles, joyfully splashing around in a village canal, perfectly capturing the carefree spirit of childhood friendship. Their characters are expected to remind every viewer of their own dearest childhood friend.
Cast:
Rohan Roy, Arun, Khushi, Jayasudha, Rajeev Kanakala, Vasuki, Harshini, Harshavardhan, and others.
Technical Crew:
DOP: Sai Prakash
Music Director: Sinjith Yerramilli
Banner: Dheeraj Mogilineni Entertainments
PRO: Suresh (SK Media)
Producer: Dheeraj Mogilineni
Story & Director: Sreekar
సమ్మర్ హాలిడేస్ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి స్నేహితుడికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ “సమ్మర్ హాలిడేస్” సినిమా నుంచి మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కీ రోల్స్ చేస్తున్న రోహన్ రాయ్, అరుణ్ ఊరి కాలువలో సరదాగా ఆడుకుంటున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. వీళ్లిద్దరి పాత్రలు ప్రతి ప్రేక్షకుడు తన ప్రాణ మిత్రుడిని గుర్తుచేసుకునేలా ఉండబోతున్నాయి.
నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్
