
Bhagyashri Borse birthday Special – A Special Poster released from Lenin
The upcoming film Lenin is being produced under the banners of Manam Enterprises LLP and Sithara Entertainments by Akkineni Nagarjuna and Suryadevara Naga Vamsi. It stars Akhil Akkineni and Bhagyashri Borse in the lead roles, with direction by Murali Kishor Abburu. The movie is set for a grand theatrical release on June 26.
All the posters and songs released so far have generated strong interest among audiences. Recently, a special poster featuring the heroine was unveiled to mark her birthday.
Wishing her a happy birthday, the makers revealed a striking look where Bhagyashri appears in a regal avatar, wearing a crown, sporting a mustache, and dressed in a unique costume. Her appearance in this look has caught everyone’s attention. The background and significance of this look in the film are yet to be revealed. She is playing as Bharathi in the film.
The music for the film is composed by Thaman S, and both the songs and background score are expected to enhance the film’s overall impact. Leon Britto is handling cinematography, while Naveen Nooli is the editor.
The film will be released worldwide on June 26th, 2026.
Cast: Akhil Akkineni, Bhagyashri Borse and others
Technical Crew:
Banners: Manam Enterprises LLP, Sithara Entertainments
Producers: Akkineni Nagarjuna, Suryadevara Naga Vamsi
Presented by: Annapurna Studios
Writer & Director: Murali Kishor Abburu
Music: Thaman S
Editor: Navin Nooli
Cinematography: Leon Britto
Production Designer: Avinash Kolla
భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే సందర్భంగా ‘లెనిన్’ నుంచి డిఫరెంట్ పోస్టర్ విడుదల
మనం ఎంటర్ప్రైజెస్ LLP, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జూన్ 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
హ్యాపీ బర్త్ డే భాగ్య శ్రీ భోర్సే అని చెబుతూ.. రాజసం ఉట్టి పడేలా కిరీటీం, మీసం, డిఫరెంట్ వేషధారణతో భాగ్య శ్రీ ఉన్న లుక్‌ను రివీల్ చేశారు. ఇందులో భాగ్య శ్రీ ఆహార్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ లుక్ వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి? సినిమాలో ఈ పోస్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అన్నది త్వరలోనే తేలనుంది.
ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆయన్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమా స్థాయిని పెంచేలా ఉండబోతోంది. లియోన్ బ్రిట్టో ఈ మూవీకి కెమెరామెన్‌గా పని చేస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. జూన్ 26న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్స్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్స్ : మనం ఎంటర్ప్రైజెస్ LLP, సితార ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్
రచన & దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు
మ్యూజిక్ : థమన్ ఎస్
ఎడిటర్ – నవీన్ నూలి
DOP – లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్ – అవినాష్ కొల్ల
