
Peddi Pehelwan Avatar gets Humongous Response – Glimpse Trending No 1 India Wide
Mega Power Star Ram Charan’s stunning transformation for Peddi has sent the hype soaring, unveiling a version of him that’s raw, ferocious, and built for breathtaking action. On his birthday, the makers yesterday dropped a special glimpse followed by striking posters, revealing a completely unexpected pahelwan-inspired look that has taken everyone by surprise. With a humongous response pouring in, the glimpse is now trending No 1 across India, clocking massive viewership.
Ram Charan appears in absolute beast mode- a physique built for raw domination rather than sculpted showmanship. His broad, rock-solid shoulders and granite-carved arms carry the aura of a man forged through relentless physical discipline. The torso, with its barrel-like power, mirrors the strength of a traditional akhada warrior, while his heavily conditioned legs signal explosive speed, agility, and combat readiness.
The transformation hits even harder in the wrestling-themed visuals. Charan doesn’t just look like a pahelwan, but he moves like one. Whether he’s charging ahead with primal force or kneeling with a towering mace in hand, he brings the spiritual ferocity of a Hanuman-inspired warrior to life. Dust swirling around his body, veins tightening with effort, and a fiery gaze locked in focus, each moment delivers a thunderous adrenaline rush.
This isn’t just a makeover. It’s a declaration of strength, discipline, and mythic power- a character sculpted to shake the screen with sheer physical might. The glimpse also signals the scale, mass impact, and high-voltage elevation the Buchi Babu Sana directorial is primed to unleash when it hits theatres on April 30.
The film is mounted on a massive canvas, produced by Venkata Satish Kilaru under Vriddhi Cinemas, and presented by Mythri Movie Makers in association with Sukumar Writings.
‘పెద్ది పహిల్వాన్’ అవతార్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- అద్భుతమైన స్పందనతో ఇండియా అంతటా నెం.1 ట్రెండింగ్‌లో గ్లింప్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం చేసిన ఫియర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ స్పెషల్ గ్లింప్స్‌తో పాటు వచ్చిన పోస్టర్లు ఆయనను పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించాయి. పహిల్వాన్ లుక్‌లో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులని సర్ప్రైజ్ చేసింది. ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ విడుదలైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ తో దేశవ్యాప్తంగా నెం.1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
ఈ సినిమాలో చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ పూర్తిగా రా అండ్ ఫెరోషియస్‌గా కనిపిస్తోంది. నిజమైన ఫైటర్‌లా కనిపించే బలమైన భుజాలు, చేతులు, భారీ ఛాతీ, కండలు తిరిగిన దేహంతో అసలైన పహేల్వాన్గా కనిపించారు.
రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విజువల్స్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ను మరింత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ముందుకు దూసుకెళ్లే సీన్స్‌లో, గదను పట్టుకుని కూర్చునే షాట్స్‌లో, హనుమాన్ ప్రేరణతో వచ్చిన యోధుడిలా ఆయన ఆగ్రహం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుమ్ము ఎగిరే ఫ్రేమ్స్, నరాలు బిగుసుకునే ఎఫర్ట్, కళ్లలో కనిపించే ఫైర్ అన్నీ కలిపి ఒక థండరస్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి.
ఇది కేవలం ఒక మేకోవర్ కాదు.. బలం, క్రమశిక్షణ, మైథిక్ పవర్ కి ప్రతీకలా నిలిచే పాత్ర. ఈ గ్లింప్స్‌తో పెద్ది సినిమా స్కేల్, మాస్ ఇంపాక్ట్, హై వోల్టేజ్ ఎలివేషన్ ఎంత భారీగా ఉండబోతుందో స్పష్టమవుతోంది.
దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా, మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంటేషన్‌లో, సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో భారీ కాన్వాస్‌పై రూపొందుతోంది.
