
1 Billion Views: Spider-Man: Brand New Day Becomes First Film Trailer to Hit Milestone
Building on Spider-Man’s enduring global legacy, Brand New Day is already making history before it even hits theatres. The film’s trailer surpassed 1 billion views within days of its debut, an unprecedented milestone in cinematic history, underscoring the franchise’s unmatched worldwide fanbase and the extraordinary anticipation surrounding this new chapter.
For decades, Spider-Man has stood as one of the most beloved superheroes across generations, continuously evolving in storytelling, scale, and cultural resonance. Spider-Man: Brand New Day promises to honour that legacy while boldly charting new territory — and the world is already watching.
Directed by Destin Daniel Cretton, Tom Holland returns as Spider-Man alongside Zendaya, Jacob Batalon, Sadie Sink, Jon Bernthal, Mark Ruffalo, Michael Mando and Tramell Tillman in pivotal roles.
Produced by Sony Pictures Entertainment India, Spider-Man: Brand New Day swings into theatres on 31st July 2026 in English, Hindi, Tamil, Telugu, Kannada, and Malayalam across all premium formats.
ప్రపంచాన్ని ఊపేస్తున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్
గ్లోబల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 1 బిలియన్ వ్యూస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ రికార్డు స్పష్టం చేస్తోంది.
డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్‌గా కనిపించనున్నాడు. అతనితో జోడీగా జెండయా నటిస్తుండగా, జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మిస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’, 2026 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అన్ని ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
