బూకి యూత్ తో పాటు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా – రామాంజనేయులు

Oosulaade from the movie Son Of received a superb response
Produced un+der the Sai Simhadri Cinema banner, “Son Of” features Sai Simhadri as both the hero and producer. The film is directed by Battula Satish. The movie is scheduled to release on February 27. As part of the promotions, the love song titled “Oosulaade..” was released on Wednesday. The song beautifully portrays the love between the hero and heroine and is captivating listeners.
Meera Raj plays the female lead in this film, while senior actor Vinod Kumar appears in a key role.
The music for the film is composed by Rishi M. The song “Oosulaade..” is written by Bhaskarabhatla and sung by Aditya and Sameera Bharadwaj. This cute love song is melodious and pleasant to listen to. Earlier, the teaser and the movie’s title song received a superb response from the audience. Following that trend, the newly released “Oosulaade..” song is also getting an amazing response.
The makers stated that the film has been crafted to highlight the emotional bonding between a father and son and expressed confidence that it will definitely impress the audience.
Cast:
Sai Simhadri, Meera Raj, Vinod Kumar, Vasu Inturi, and others.
Technical Crew:
Banner: Sai Simhadri Cinema
Producer: Sai Simhadri
Writer & Director: Battula Satish
Cinematography: V.R.K. Naidu
Music: Rishi M
Editor: Amarnath
Art: Battula Sahith Kumar
Choreography: Raj Paidi
Audio: Aditya Music
సాయి సింహాద్రి హీరోగా నటించిన సన్ ఆఫ్ మూవీ నుంచి రిలీజైన లవ్ సాంగ్ ఊసులాడే.. కు సూపర్బ్ రెస్పాన్స్
సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి బుధవారం ‘ఊసులాడే..’ అనే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమను తెలియజేసే సాంగ్ వింటున్న శ్రోతలను ఆకట్టుకుంటోంది. మీరా రాజ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు.
రిషి.ఎం సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీలోని ‘ఊసులాడే..’ సాంగ్‌ను భాస్కరభట్ల రాయగా.. ఆదిత్య, సమీర భరద్వాజ్ పాడారు. క్యూట్ లవ్ సాంగ్ వినసొంపుగా ఉంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, మూవీ టైటిల్ సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఈ ‘ఊసులాడే..’ సాంగ్ రిలీజ్ కాగా.. దీనికి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది.
తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను తెలియజేసేలా సినిమాను రూపొందించామని, తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ తెలియజేశారు.
నటీనటులు:
సాయి సింహాద్రి, మీరా రాజ్, వినోద్ కుమార్, వాసు ఇంటూరి తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: సాయి సింహాత్రి సైన్మా
నిర్మాత : సాయి సింహాద్రి
రచన, దర్శకత్వం: బత్తుల సతీష్
సినిమాటోగ్రఫీ: వి.ఆర్.కె.నాయుడు
మ్యూజిక్: రిషి ఎం
ఎడిటర్: అమర్నాథ్
ఆర్ట్: బత్తుల సాహిత్ కుమార్
కొరియోగ్రఫీ: రాజ్ పైడి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
