
Super Star Mahesh Babu To Unveil Nagabandham Teaser On Maha Shivaratri
Abhishek Nama’s grand mythological action drama Nagabandham, starring Virat Karrna, is building momentum as it heads toward a massive Pan-India release this summer. With the teaser scheduled to drop on February 15th at 11:11 AM on the auspicious occasion of Maha Shivaratri, the makers have now come up with an exciting update.
Adding a big boost to the promotions, the team has officially confirmed that Superstar Mahesh Babu will unveil the teaser. His association is set to amplify the buzz surrounding the project.
After unveiling the posters of the lead cast, the team recently introduced Rishabh Sawhney, who plays the feared Afghan ruler Abdali. Set in 1750, the film explores ancient mysteries tied to the Nagabandham tradition.
The film also features Nabha Natesh and Iswarya Menon in the lead, with seasoned actors Jagapathi Babu, Murali Sharma, Jayaprakash, and BS Avinash in pivotal roles.
Shot with high technical precision by cinematographer Soundar Rajan S, edited by RC Pranav, and backed by the vast production design of Ashok Kumar, Nagabandham promises a stunning visual world steeped in mythology and adventure.
Bankrolled by Kishore Annapureddy and Nishitha Nagireddy, the film is currently in its final production phase, inching steadily toward completion and release.
Cast: Virat Karrna, Nabha Natesh, Iswarya Menon, Rishabh Sawhney, Jagapathi Bab, Jayaprakash, Murali Sharma, B.S. Avinash, and others
Technical Crew:
Story, Screenplay & Director: Abhishek Nama
Producers: Kishore Annapureddy, Nishitha Nagireddy
Director of photography: Soundar Rajan S
Music: Abhe, Junaid Kumar
Production Designer: Ashok Kumar
Editor: RC Panav
CEO: Vasu Potini
PRO: Vamsi-Shekar
‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’ ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి శుభ సందర్భంగా ఉదయం 11:11 గంటలకు టీజర్ విడుదల కానుండగా, మేకర్స్ ఇప్పుడు ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు టీజర్‌ను లాంచ్ చేస్తారని టీం అనౌన్స్ చేసింది. సూపర్ స్టార్ అసోసియేషన్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న బజ్‌ను మరింత పెంచుతుంది.
ప్రధాన తారాగణం పోస్టర్లను రిలీజ్ చేసిన టీం, ఇటీవల రిషబ్ సాహ్నీని ఆఫ్ఘన్ పాలకుడు అబ్దాలి పాత్రలో పరిచయం చేసింది. 1750లో సెట్ చేయబడిన ఈ చిత్రం నాగబంధం సంప్రదాయంతో ముడిపడి ఉన్న పురాతన రహస్యాలను అద్భుతంగా చూపించబోతుంది.
నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, ఆర్సి ప్రణవ్ ఎడిటింగ్, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ‘నాగబంధం’ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకొని రిలీజ్ కు సిద్ధమౌతోంది.
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే, జునైద్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
ఎడిటర్: ఆర్సి ప్రణవ్
సీఈఓ: వాసు పోతిని
పీఆర్ఓ: వంశీ-శేఖర్
