
The story poster of Deewana Released on the Occasion of Valentine’s Day
On the occasion of Valentine’s Day, the makers of Deewana, starring young and talented actor Harshith Reddy in the lead role, unveiled the film’s story poster. Harshith Reddy, who earned good success with the film Subham, is now coming up with this new project. The film is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of ARHA Media and V Studios. Directed by Sreekanth Sangishetty, Deewana is a beautiful love story and is gearing up for a grand theatrical release this summer.
The story poster released for Valentine’s Day presents the hero deeply immersed in love, expressing his intense feelings about his beloved. In the video, he says that love is not something one chooses deliberately – it just happens. For that one special girl, a man builds a palace in his heart. Even if life turns upside down because of her, he feels like he is floating in the air. He is ready to give his life for her. As long as love is light, anyone can be a lover boy, he says. But when love fills the entire heart, that is when a true “Deewana” is born.
He describes love as a crazy intoxication that feels blissful even while hurting. Harshith Reddy appears in a refreshing new avatar in the video, and his performance leaves a strong impression. The background score by Eswar Chand adds more magic.
Cast: Harshith Reddy and others.
Technical Team
Costumes: Manasa
Production Designer: Jhansi Gojala
Editor: Hrishikesh Pasapal
Director of Photography: Vamsi Patchipulusu
Music: Eswar Chand
Digital Marketing: HouseFull Digital
PRO: GSK Media (Suresh – Sreenivas)
Producers: Vasudev Koppineni, Sridevi Karyampudi
Script and Direction: Sreekanth Sangishetty
వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. “దీవాన” సినిమా ఈ సమ్మర్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా “దీవాన” సినిమా స్టోరీ పోస్టర్ రిలీజ్ చేశారు. డీప్ లవ్ లో ఉన్న హీరో తన ప్రేమ గురించి, ప్రేయసి గురించి చెబుతూ ఈ వీడియో సాగుతుంది. ‘లవ్ అనేది కావాలని ఎవడు చేయడు, అది ఐపోతది అంతే, ఒక పిచ్చి పిల్ల కోసం దిల్ లో విల్లా కట్టేస్తాం, ఆ ఒక్క పిల్ల వల్ల జీవితం ఉల్టా పల్టా ఐపోతున్నా గాల్లో తేలుతుంటం, ప్రాణం పెట్టేస్తం, జాన్ ఇచ్చేస్తం, ఆ వైబే వేరుంటది లే, లవ్ లైట్ గా ఉన్నంతవరకే బ్రో ఎవడైనా లవర్ బాయ్, అదే లవ్ దిల్ మొత్తం నిండిపోతే అప్పుడు తయారైతడు ఒక దివానా, ప్యార్ ఒక కిర్రాక్ నషారా బై, సస్తున్నా మస్తు ఉంటది..’ అంటూ హీరో తన లవ్ ఫీల్ ను చెప్పడం ఆకట్టుకుంది. ఈ వీడియోలో హర్షిత్ రెడ్డి కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన పర్ ఫార్మెన్స్ ఇంప్రెస్ చేస్తోంది.
నటీనటులు – హర్షిత్ రెడ్డి, తదితరులు
టెక్నికల్ టీమ్
—————-
కాస్ట్యూమ్స్ – మానస
ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల
ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ – ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి
