Victory Venkatesh Unveiled Intensely Intriguing Teaser Of HIGH

The Paradise Update – Aaya Sher Intro Song Shoting Begins
Natural Star Nani is turning up the heat on the sets of his ambitious film The Paradise, currently filming at a rapid speed in Hyderabad. Directed by Dasara fame Srikanth Odela and produced by Sudhakar Cherukuri under the SLV Cinemas banner, the period action drama is building massive hype with its latest update from the shoot floor.
The team has started filming for Nani’s explosive introduction song Aaya Sher on a colossal set, swarming with hundreds of dancers. Rockstar Anirudh Ravichander delivered an electrifying mass banger packed with grit and high-adrenaline vibes, perfectly tuned to Nani’s raw, uninhibited dance style.
Choreographer Sudhan Master, who recently worked for Vijay’s Jana Nayagan, brings sharp, dynamic formations and fierce visual flair to elevate the song into a goosebump-inducing spectacle. Nani’s trademark madness and dynamic moves promise to dominate the screen, marking this as one of the film’s biggest highlights.
Director Srikanth Odela is crafting The Paradise with prestigious attention to detail in every aspect of production. The film features Mohan Babu, Bollywood actor Raghav Juyal, and Sampoornesh Babu in prominent roles.
Ch Sai handles cinematography, Navin Nooli serves as editor, and Avinash Kolla leads production design. The movie is set for a pan-world release in eight languages.
Cast: Nani, Mohan Babu, Raghav Juyal, Sampoornesh Babu
Technical Crew:
Writer, Director: Srikanth Odela
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas
DOP: Ch Sai
Music: Anirudh Ravichander
Editing: Navin Nooli
Production Designer : Avinash Kolla
PRO: Vamsi-Shekar
Marketing: First Show
నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ నెవర్-బిఫోర్-సీన్ ‘ఆయా షేర్’ ఇంట్రో సాంగ్ షూటింగ్ ప్రారంభం- ఎలక్ట్రిఫైయింగ్ మాస్ బ్యాంగర్ అందించిన అనిరుధ్
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్డేట్తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది.
వందలాది మంది డ్యాన్సర్స్ కూడిన భారీ సెట్లో నాని బ్లాస్టింగ్ ఇంట్రో సాంగ్ ఆయా షేర్ షూటింగ్ ని టీం ప్రారంభించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ గ్రిట్, హై-అడ్రినలిన్ వైబ్‌లతో నిండిన ఎలక్ట్రిఫైయింగ్ మాస్ బ్యాంగర్ అందించారు. రా ఎనర్జీతో నాని డ్యాన్స్ స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్ సాంగ్.
విజయ్ ‘జన నాయగన్’ కు పని చేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్, షార్ప్ మూవ్స్, పవర్ఫుల్ ఫార్మేషన్స్‌తో ఈ పాటను గూస్బంప్స్ కలిగించే విజువల్ స్పెక్టకిల్‌గా మలుస్తున్నారు. నాని ట్రేడ్‌మార్క్ మాడ్నెస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ తో ఈ పాట అద్భుతంగా వుంటుంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిర్మాణంలోని ప్రతి అంశంలోనూ ప్రతిష్టాత్మకంగా ది ప్యారడైజ్ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.
సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తారు అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రం ఎనిమిది భాషలలో పాన్-వరల్డ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
తారాగణం: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
డిఓపి: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
