12A రైల్వే కాలనీ సినిమా చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఎక్సైట్మెంట్ ఆడియన్స్

Diwali blockbuster K-Ramp starring Kiran Abbavaram, is now streaming on aha OTT
The Diwali blockbuster movie “K-Ramp,” starring the successful hero Kiran Abbavaram, is now streaming on aha OTT. Currently, viewers on aha are sharing screenshots of their favorite scenes and songs from the film on social media.
“K-Ramp” has earned over ₹40 crore at the box office, making it a Diwali hit. The film was jointly produced by rising producers Rajesh Danda and Shiva Bommakku under the banners of Hasya Movies and Rudransh Celluloid. It was directed by Jain Nani, with Yukti Thareja playing the female lead.
Cast:
Kiran Abbavaram, Yukti Thareja, Naresh, Sai Kumar, Vennela Kishore, and others
Technical Team:
Production Designer – Brahma Kadali
Action – Prithvi
Editor – Chota K. Prasad
DOP – Satish Reddy Masam
Music – Chetan Bharadwaj
PR – GSK Media (Suresh – Sreenivas), Vamsi Shekhar
Co-Producer – Balaji Gutta
Producers – Rajesh Danda, Shiva Bommakku
Writer & Director – Jains Nani
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కిరణ్ అబ్బవరం దీపావళి బ్లాక్ బస్టర్ మూవీ “K-ర్యాంప్”
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన దీపావళి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ
“K-ర్యాంప్” ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా ఓటీటీలో “K-ర్యాంప్” మూవీ చూస్తున్న ప్రేక్షకులు తమ ఫేవరేట్ సీన్స్, సాంగ్స్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
“K-ర్యాంప్” సినిమా 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని
