
Gurram Paapireddy Unveils its Lyrical Song Edoti Cheyy Gurram Paapireddy
The much-awaited dark comedy thriller “Gurram Paapireddy”, starring Naresh Agastya and Faria Abdullah in lead roles, has released its latest lyrical track “Edoti Cheyy Gurram Paapireddy.”
Presented by Dr. Sandhya Goli and produced by Venu Saddi, Amar Bura, and Jayakanth (Bobby), this film is being crafted as a unique dark comedy by director Murali Manohar, bringing a concept never seen before on the Telugu big screen. The film is gearing up for release soon.
The song “Edoti Cheyy Gurram Paapireddy..” carries catchy lyrics penned by Suresh Gangula, brought to life with the energetic vocals of Lakshmi Meghana and MC Chetan, while Krishna Saurabh elevates it with his peppy and captivating tune. With its upbeat rhythm and rap-style flow, the song strikes a fun, groovy vibe.
Cast: Naresh Agastya, Faria Abdullah, Brahmanandam, Yogi Babu, Prabhas Sreenu, Raj Kumar Kasireddy, Jeevan Kumar, Vamsidhar Kosigi, John Vijay, Motta Rajendran, and others.
Technical Crew:
Cinematography (DOP): Arjun Raja
Music: Krishna Saurabh
Presentation: Dr. Sandhya Goli
PRO: GS K Media (Suresh Srinivas)
Producers: Venu Saddi, Amar Bura, Jayakanth (Bobby)
Story, Screenplay & Direction: Murali Manohar
సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ “గుర్రం పాపిరెడ్డి” నుంచి ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ లిరికల్ సాంగ్ రిలీజ్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా నుంచి ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ పాటకు సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ అందించగా, లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ ఎనర్జిటిక్ గా పాడారు. కృష్ణ సౌరభ్ ఆకట్టుకునే ట్యూన్ తో కంపోజ్ చేశారు. ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి, ఏరు దాటివేయ్, ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి, ఓ రూటు వేయ్ గుర్రం పాపిరెడ్డి, ఏక్ మార్ 1234 తుక్కడ, నింగినుంచి ఊడిపడ్డ వాడు ఎవ్వడు ఇక్కడ, మంకీ నుంచి వచ్చిన వాళ్లే కదా అందరు ఇక్కడ, నీరసించి నీరుగారి ఉండిపోకు ఎక్కడ..’ అంటూ మంచి బీట్ తో పాటు ర్యాప్ స్టైల్లో సాగుతుందీ పాట.
నటీనటులు – నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ – అర్జున్ రాజా
మ్యూజిక్ – కృష్ణ సౌరభ్
సమర్పణ – డా. సంధ్య గోలీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ శ్రీనివాస్)
నిర్మాతలు – వేణు సద్ది , అమర్ బురా, జయకాంత్ (బాబీ)
రచన, దర్శకత్వం – మురళీ మనోహర్