Birthday Poster of Actor Yogi Babu Released from Gurram Paapi

#VT15 Music Sessions in full swing – Title and first look soon
Mega Prince Varun Tej’s highly anticipated film #VT15, directed by the quirky and talented Merlapaka Gandhi and backed by top production banners UV Creations and First Frame Entertainment, is being made on a lavish scale with high production values and global aesthetics.
VT15 is shaping up to be one of the most unique and exciting ventures in his career. This genre-defying entertainer blends horror and comedy in a never-before-seen format, set against rich Indian and Korean backdrops. The film promises a refreshing narrative that balances scares and laughs in equal measure.
The team has successfully wrapped up three major schedules across India and international locations, capturing stunning visuals and culturally vibrant settings. The film is swiftly moving toward completion.
On the musical front, S Thaman is composing the soundtrack, and the sessions are progressing at a rapid pace. After the blockbuster Tholi Prema, the Varun Tej–Thaman S combo is set to deliver another potential chartbuster album. Two energetic songs have already been filmed and are set to become standout moments in the film.
More updates, including the title and a glimpse, will follow soon.
Cast: Varun Tej, Ritika Nayak, Satya
Writer & Director: Merlapaka Gandhi
Producers: UV Creations, First Frame Entertainment
Music: S Thaman
PRO: Vamsi-Shekar
Marketing: Haashtag Media
వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్, ఎస్ థమన్ #VT15 శరవేగంగా జరుగుతున్న మ్యూజిక్ సెషన్స్ – త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ#VT15, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది.
ఈ సినిమా వరుణ్ కెరీర్లోనే వెరీ స్పెషల్, ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది. హారర్–కామెడీ, ఇండియన్ & కొరియన్ బ్యాక్‌డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఇండియా, విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసి, గ్రాండ్ విజువల్స్‌ని క్యాప్చర్ చేశారు. షూటింగ్ చాలా స్పీడ్‌గా కంప్లీషన్ దిశగా వెళ్తోంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కంపోజింగ్ సెషన్స్ శర వేగంగా జరుగుతున్నాయి. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ – థమన్ కాంబో మరోసారి అదరగొట్టే ఆల్బమ్ ఇవ్వబోతోంది. ఇందులో ఇప్పటికే రెండు ఎనర్జిటిక్ సాంగ్స్ షూట్ అయ్యాయి. ఇవి సినిమాకే హైలైట్స్ కానున్నాయి.
త్వరలోనే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేయనున్నారు.
తారాగణం: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య
రచన, దర్శకత్వం : మేర్లపాక గాంధీ
నిర్మాతలు: UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: ఎస్ థమన్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్టాగ్ మీడియా