
GURRAM PAAPI REDDY Motion Poster Unleashed
Buckle up for a wild ride into the twisted, hilarious, and sharply original world of GURRAM PAAPI REDDY, the upcoming dark comedy that’s already setting the internet abuzz with its promo drop. If you thought Telugu cinema couldn’t surprise you anymore — think again.
From Donkeys to Deceit – The Plot Thickens
The promo sets up an eccentric world where skeletons meet greed, and gold meets goats. At the heart of it is a conman with a crown, steering a team of oddballs through a brilliantly layered heist that’s equal parts ridiculous and razor-sharp.
Starring a Power-Packed Ensemble:
– Naresh Agasthya as the charmingly crooked Paapi Reddy – Faria Abdullah, bringing sharpness and sass
– Comedy legend Brahmanandam, back in a scene-stealing role
– Tamil sensation Yogi Babu in a hilarious twist of fate
– Rajkumar Kasireddy, Jeevan Kumar, and Vamshidhar Kosgi as part of the quirky crew
– The intense John Vijay and the iconic Motta Rajendran adding spice to the chaos
The Tone? Coen Brothers meet Jandhyala
Dark humor, rustic visuals, and offbeat character sketches — this isn’t your average comedy. Director MURALI MANOHAR injects a slick, stylish energy into the narrative, keeping the mood wickedly unpredictable. Think satire served with swagger.
What the Promo Teases:
– A sharp-witted protagonist with a twisted sense of justice
– A hilariously mismatched gang of misfits pulling off an audacious con
– Dark humor layered with local flavor
– Outrageously funny confrontations and visual metaphors
– An undercurrent of madness, masked in laughter
Produced by:
Venu Saddi, Amar Bura, and Jayakanth (Bobby)
Presented by: Dr. Sandhya Goli
This isn’t just a film. GURRAM PAAPI REDDY is an experience waiting to unspool — bold, bizarre, and biting. The donkey has entered the race, and it’s dragging everyone into its wild world of lies and laughter.
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న “గుర్రం పాపిరెడ్డి” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న “గుర్రం పాపిరెడ్డి” సినిమా మోషన్ పోస్టర్ ను ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేశారు.
“గుర్రం పాపిరెడ్డి” మూవీ మోషన్ పోస్టర్ పూర్తిగా కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. పర్పెక్ట్ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉండబోతుందో ఈ మోషన్ పోస్టర్ చూపిస్తోంది. డిఫరెంట్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ను హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్ లో కాంటెంపరరీగా, స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు దర్శకుడు మురళీ మనోహర్. మోషన్ పోస్టర్ లోని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్, కామెడీ హైలైట్ గా నిలుస్తున్నాయి.
నటీనటులు – నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు
టెక్నికల్ టీమ్
సమర్పణ – డా. సంధ్య గోలీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ శ్రీనివాస్)
నిర్మాతలు – వెను సద్ది , అమర్ బురా, జయకాంత్ (బాబీ)
రచన, దర్శకత్వం – మురళీ మనోహర్