
Actress Bhairavi Blend with Beauty and talent to impress Telugu Audience
Tollywood is all set to welcome a new glamorous addition! Bhairavi, an actress who perfectly blends beauty and talent, is making her debut in Telugu cinema. She plays the lead role in Production Number 1 under the Tadhastu Creations banner, starring opposite Aakash, the son of renowned singer Sunitha, who gained fame with Sarkar Naukaari. Despite this being her debut film, Bhairavi has delivered a performance filled with maturity and skill. According to the film unit, her acting in emotional and sentimental scenes is on another level. The team is confident that after the movie’s release, Bhairavi will leave a lasting impression on the hearts of Telugu audiences.
Directed by Shiva Vara prasad and produced by Thati Balakrishna, the film also features senior actors such as Raghu Babu, Prudhvi, and Prabhavati in significant roles.
Speaking on the occasion, producer Thati Balakrishna shared, “This movie is set against a village backdrop and is a romantic love suspense comedy. Aakash, known for his role in Sarkar Naukaari, is playing the hero, while Bhairavi is making her Telugu debut as the female lead. She perfectly fits the role of a traditional village girl, playing the hero’s sister-in-law. Her character will be one of the highlights of the film. We are confident that this movie will entertain everyone. Currently, the post-production work is in progress, and we will soon announce the movie title and release date.”
Film Details:
Cast: Aakash (Hero), Bhairavi (Heroine), Raghu Babu, Prudhvi, Prabhavati, Mahender, D.D. Srinivas, Kittayya, and others.
Banner: Tadhastu Creations
Production Number: 1
Director: Shiva Vara Prasad
Producer: Thati Balakrishna
Co-Producer: Thati Bhaskar
Music: Yashwanth
Hero: Aakash
Heroine: Bhairavi
PR Team: Kadali Rambabu, Dayyala Ashok
తెలుగు తెరకు పరిచయం అవుతున్న టాలెంటెడ్ హీరోయిన్ భైరవి
టాలీవుడ్ స్క్రీన్ కు ఓ కొత్త గ్లామర్ యాడ్ కాబోతుంది. అందం, అభినయం కలగలిసిన భైరవి # Bhairavi తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ‘సర్కార్ నౌకరి’ ఫేమ్, ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్గా భైరవి (#Bhairavi ) నటించింది. ఇది ఆమెకు డెబ్యూ మూవీ అయినప్పటికీ తన ప్రతిభతో ఎంతో పరిణితితో నటించింది. సెంటిమెంట్, ఎమోషనల్ వంటి సీన్లలో భైరవి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా విడుదల తర్వాత భైరవిని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు.
శివ వరప్రసాద్ దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియర్ నటీనటులు రఘుబాబు, పృద్వి, ప్రభావతి తదితరులు నటించారు.
ఈ సందర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ… ”ఈ మూవీ విలేజ్ బ్యాక్ గ్రౌండ్లో రూపొందిస్తున్నాం. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రం. సర్కార్ నౌకరి ఫేమ్ ఆకాష్ హీరోగా నటించే ఈ సినిమా కోసం హీరోయిన్ గా భైరవి తెలుగు తెరకు తొలి పరిచయం చేస్తున్నాం. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో భైరవి సరిగ్గా సరిపోతుంది. హీరోకి మరదలు పాత్ర చేస్తుంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతోంది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలము. ప్రస్తుతం మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నది. త్వరలోనే సినిమా టైటిల్, విడుదల తేదీ ప్రకటిస్తాం.” అని అన్నారు.
నటీనటులు: ఆకాష్ (హీరో), భైరవి (హీరోయిన్), రఘు బాబు, పృద్వి, ప్రభావతి, మహేందర్, డిడి శ్రీనివాస్, కిట్టయ్య తదితరలు.
బ్యానర్: తధాస్తు క్రియేషన్స్
ప్రొడక్షన్ నెంబర్:1
దర్శకత్వం:శివ వర ప్రసాద్
నిర్మాత: తాటి బాలకృష్ణ
సహ నిర్మాత: తాటి భాస్కర్
సంగీతం: యశ్వంత్
హీరో:ఆకాష్
హీరోయిన్:భైరవి
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.