View

పవన్ కల్యాణ్ ని నవ్వించిన సాయిధరమ్.. ఎలాగో తెలుసా?

Tuesday,March15th,2016, 06:11 AM

పవన్ కల్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ నెల 20న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరపాలనుకుంటున్నారు. కాగా.. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు చిరంజీవి, మరో రోజు ఆయన తల్లి అంజనాదేవి షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు. మరో అతిథి గురించి మాట్లాడుకుందాం...


మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఈ షూటింగ్ లొకేషన్ కి వెళ్లినట్లున్నాడు. మేనమామతో సరదాగా కబుర్లు చెప్పాడు. అంతే కాదు.. పవన్ కల్యాణ్ నడుస్తుంటే.. ముందు తానో బాడీ గార్డ్ లా గన్ను పట్టుకుని నడిచాడు సాయిధరమ్. మేనల్లుడు చేసిన ఆ పనికి మేనమామ హాయిగా నవ్వుకున్నాడు. అప్పుడు క్లిక్ మనిపించిన ఫొటోనే ఇక్కడ మీరు చూస్తున్నారు. చాలా బాగుంది కదూ. ఈ ఫొటోను సాయిధరమ్ ట్విట్టర్లో పోస్ట్ చేసే ముందు.. 'సర్దార్ ఇద్దరు కొత్త బాడీగార్డులు' అని ట్వీట్ చేశాడు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !