View

తెలంగాణ‌లో గుంటూర్ టాకీస్ కు ఆద‌ర‌ణ‌

Monday,March14th,2016, 09:20 AM

ఈనెల 4à°¨ విడుద‌లైన గుంటూర్ టాకీస్  à°šà°¿à°¤à±à°°à°‚ à°’à°• ట్రెండ్ సెట్ట‌ర్ చిత్రంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్న విష‌à°¯ తెలిసిందే.  à°šà°‚à°¦‌మామ à°•‌à°¥‌లు చిత్రంతో నేష‌à°¨‌ల్ అవార్డ్ సొంతం చేసుకున్న ప్ర‌వీణ్ à°¸‌త్తారు à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°µ‌చ్చిన గుంటూర్ టాకీస్ à°•‌లెక్ష‌న్‌à°² à°ª‌à°°à°‚à°—à°¾ చిన్న సినిమాల్లో పెద్ద సినిమాగా రికార్డ్ సృష్టిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ‌లో గుంటూర్ టాకీస్ అని టైటిల్ ఉన్న‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ తెలుగు ప్ర‌à°œ‌à°²‌కు భాష‌, ప్రాంతాల‌తో సంబంధం లేకుండా సినిమా à°¨‌చ్చితే చాలు... ఏ చిత్రాన్ని అయినా ఆద‌రిస్తార‌ని చెప్ప‌టానికి తెలంగాణ‌లో à°µ‌చ్చిన à°•‌లెక్ష‌న్లే నిద‌ర్శ‌నం.

 

à°¦‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ à°¸‌త్తారు మాట్లాడుతూ - ''గుంటూర్ టాకీస్ టైటిల్ పెట్టారు .. à°ˆ చిత్రాన్న తెలంగాణ‌లో à°Žà°µ‌రు చూస్తారు అన్న‌కొంద‌à°°à°¿à°•à°¿ à°ˆ à°•‌లెక్ష‌న్లే à°¸‌మాధానం. 10రోజుల్లో కేవ‌లం తెలంగాణ రాష్ట్రంలో 4,53,228 ప్రేక్ష‌కులు చూశారు. వీటి ద్వారా వచ్చిన à°•‌లెక్ష‌న్ 10రోజుల గ్రాస్ రూ.2,01,22,713.
à°ˆ సంద‌ర్భంగా మా చిత్రాన్ని ఇంత‌à°—à°¾ ఆదరించిన తెలంగాణ ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌à°¤‌లు తెలుపుకుంటున్నాను.తెలంగాణ‌లోనే 2కోట్ల‌కు పైగాఉంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో à°Žà°‚à°¤ ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. మా చిత్రాన్ని ఇంత పెద్దహిట్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు à°®‌రోసారి కృత‌జ్ఞ‌à°¤‌లు'' అని చెప్పారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !