View

రాంచరణ్ రేంజ్ ని మార్చనున్న మూడు.. పర్ ఫెక్ట్ ప్లాన్!

Thursday,March17th,2016, 02:24 PM

'బ్రూస్ లీ' ఫ్లాప్ అవ్వడంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొంచెం నిరాశపడ్డాడు. అతని అభిమానులు అయితే బాగా నిరాశపడిపోయారు. ఓ హీరోకి ఫ్లాప్, హిట్స్ అనేవి సహజం. రాంచరణ్ కి ఇది తెలియని విషయం కాదు. అందుకే ఈ ఫ్లాప్ నుంచి తేరుకుని తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. పక్కా ప్లానింగ్ తో మూడు ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకున్నాడు రాంచరణ్.


ప్రస్తుతం రాంచరణ్ 'తని ఒరువన్' తమిళ్ చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యింది. త్వరలోనే రాంచరణ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ యేడాదే విడుదలవుతుంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు రాంచరణ్ నెక్ట్ప్ సినిమా ఆరంభమవుతుందట. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం చివరి దశలో ఉన్నప్పుడు రాంచరణ్ మూడో సినిమా సెట్స్ పైకి వెళుతుందట. ఆ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది.


'తని ఒరువన్' ఆల్ రెడీ తమిళంలో పెద్ద హిట్ సినిమా. ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చరణ్. ఆ తర్వాత సుకుమార్, కొరటాల శివ దర్శకత్వంలో రాంచరణ్ చేయబోయే సినిమాలు అతని రేంజ్ ని పెంచడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో రాంచరణ్ ఈ మూడు సినిమాలు కమిట్ అయ్యాడని చెప్పాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !